Anasuya Bharadwaj : అనసూయ గ్లామర్ డోస్‌ని పెంచేసిందిగా.. న్యూ ఇయర్ స్పెషల్ బ్యాక్‌లెస్, డీప్‌నెక్ డ్రెస్‌లో మెరిసిన బ్యూటీ
అనసూయ భరద్వాజ్ తన హాటెస్ట్ లుక్స్‌తో ఇంటర్నెట్లో హీట్ పెంచేసింది. డీప్ నెక్ డ్రెస్ వేసుకుని.. ఫోటోలకు క్రేజీ ఫోజులిచ్చింది.(Image Source : Instagram/Anasuya Bharadwaj)
Download ABP Live App and Watch All Latest Videos
View In App2024 ఇయర్ ఎండ్, న్యూ ఇయర్ 2025 లో భాగంగా ఫ్యామిలీతో కలిసి వెకేషన్‌కి వెళ్లింది అనసూయ. అక్కడి నుంచి వరుసగా ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.(Image Source : Instagram/Anasuya Bharadwaj)
తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా చేసిన ఫోటోల్లో మాత్రం అనసూయ సూపర్ హాట్‌గా కనిపిచింది. తన లుక్స్, డ్రెస్‌తో వయసును మరింత తగ్గించేసుకుంది బ్యూటీ.(Image Source : Instagram/Anasuya Bharadwaj)
బీచ్‌లో కూర్చొని ఎంజాయ్ చేస్తూ.. ఫోటోలకు ఫోజులిచ్చింది అనసూయ. వాటికి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసి క్రేజీ క్యాప్షన్ కూడా ఇచ్చింది. (Image Source : Instagram/Anasuya Bharadwaj)
Happy 2025 my lovlies ❤️🥳 I know.. last year was very hard on a lot of us.. But believe me when I say.. Every sunset is an opportunity to reset.. అంటూ ఫిలాసఫీ చెప్పింది.(Image Source : Instagram/Anasuya Bharadwaj)
every sunrise begins with new eyes.. so here’s to 365 opportunities to reset.. (it sounds nice saying this but please don’t f*** up every day 😄)!!! 2025!!!! Bring it on baby 💪🏻👊🏻🥳🧿🤞🏻🫰🏻 అంటూ న్యూ ఇయర్ మోటివేషన్ ఇచ్చింది అనసూయ.(Image Source : Instagram/Anasuya Bharadwaj)
ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె ఫోటోలకు నెటిజన్లు కూడా హాట్, ఫైర్ ఎమోజీలతో కామెంట్లు పెడుతున్నారు.(Image Source : Instagram/Anasuya Bharadwaj)