In Pics: హిందూ పద్ధతిలోనూ రాజారెడ్డి పెళ్లి - సంబరంలో వైఎస్ షర్మిల, విజయమ్మ
ABP Desam
Updated at:
19 Feb 2024 05:17 PM (IST)

1
వైఎస్ షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి, పారిశ్రామిక వేత్త మనవరాలు ప్రియా అట్లూరిల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
2
రాజస్థాన్‌లోని జోథ్‌పూర్ ప్యాలెస్ వేదికగా వీరి పెళ్లి జరిగింది.

3
క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారం మాత్రమే కాక.. హిందూ సాంప్రదాయం ప్రకారం కూడా రాజారెడ్డి-ప్రియా అట్లూరి వివాహం జరిగింది.
4
తలంబ్రాల వేడుక సంబరంగా జరుపుకున్నారు.
5
ఈ వేడుకలో వైఎస్ షర్మిలతో పాటు ఇరు కుటుంబాలు చాలా ఆనందంగా కనిపించాయి.
6
కోడలిని ముద్దాడుతున్న వైఎస్ షర్మిల
7
రాజా రెడ్డి - ప్రియా అట్లూరి పెళ్లి సంబరాలు
8
విజయమ్మతో నూతన వధూవరులు
9
రాజా రెడ్డి - ప్రియా అట్లూరి పెళ్లి సంబరాలు
10
రాజా రెడ్డి - ప్రియా అట్లూరి పెళ్లి సంబరాలు