Deepika Padukone - Bafta Awards 2024: బ్యాక్లెస్ బ్లౌజ్, శారీలో ఇంటర్నేషనల్ స్టేజిపై దీపిక మెరుపుల్ - ఆ లుక్కు ఫారినర్స్ ఫిదా, మీరూ చూడండి
బ్యాక్లెస్ బ్లౌజ్, సబ్యసాచి శారీ... ఇంటర్నేషనల్ అవార్డ్స్ బాఫ్టా వేడుకలకు స్టార్ హీరోయిన్ దీపికా పదుకోన్ ఈ లుక్ లో అటెండ్ అయ్యారు. ఆమె దేశీ లుక్ మన భారతీయ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. (Image Courtesy: deepikapadukone / Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appశారీలో దీపికా పదుకోన్ లుక్ చూసి ఎవరీ సుందరి అంటూ అమెరికన్, ఫారిన్ ప్రేక్షకులు ఆరా తీస్తున్నారు. బాఫ్తా అవార్డు వేడుకల్లో 'బెస్ట్ ఫిల్మ్ నాట్ ఇన్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్' విజేతకు దీపికా పదుకోన్ పురస్కారం అందించారు. (Image Courtesy: deepikapadukone / Instagram)
బాఫ్టా అవార్డ్స్ నిర్వాహకులు బ్యాక్ స్టేజి ఫోటోలు షేర్ చేశారు. అందులో దీపికా పదుకోన్ ఉన్నారు. ఆ ఫోటో ఇది (Image Courtesy: bafta/ Instagram)
శారీలో దీపికా పదుకోన్ (Image Courtesy: deepikapadukone / Instagram)
దీపికా పదుకోన్ లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy: deepikapadukone / Instagram)
బాఫ్టాలో దీపికా పదుకోన్ సందడి (Image Courtesy: deepikapadukone / Instagram)