✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Anupama Parameswaran Birthday : వయసు పెరిగేకొద్ది సూపర్​ హాట్​గా తయారవుతున్న అనుపమ - ఈ ఫొటోలు చూశారా?

Geddam Vijaya Madhuri   |  19 Feb 2024 09:42 PM (IST)
1

మలయాళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ తాజాగా 28వ సంవత్సరంలోకి అడుగు పెట్టింది. దానికి సంబంధించిన ఫోటోలను సోషల్​ మీడియాలో షేర్ చేస్తూ ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.(Images Source : Instagram/AnupamaParameswaran)

2

ఈ భామ తన పుట్టినరోజును ఎంజాయ్ చేస్తూ.. కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో చేసింది. Turned 28 today. Thank you for making my life, our life.🫶🏽 As I celebrate my birthday today, I’m also marking a decade of living my dream as an actor. From the age of 18, you’ve been with me every step of the way, cheering me through the highs and lows of our incredible journey. Your love and support have been the fuel that keeps me going. Here’s to living beautifully, dreaming boldly, and continuing to share this amazing adventure together. Thank you for being the wind beneath my wings.🕊️ I LOVE YOU ♥️ అంటూ వాటికి పెద్ద ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. (Images Source : Instagram/AnupamaParameswaran)

3

మలయాళం నుంచి హీరోయిన్​గా పరిశ్రమలోకి అడుగుపెట్టింది అనుపమ. తర్వాత తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఇతర భాషల్లో కంటే అనుపమ పరమేశ్వరన్​కు తెలుగులోనే మంచి గుర్తింపు వచ్చింది. . (Images Source : Instagram/AnupamaParameswaran)

4

మొదట్లో హోమ్లీగా కనిపించినా ఈ భామ ఇప్పుడు సినిమాల్లో కాస్త బౌండరీలు దాటి అందాల ఆరబోతకు, ముద్దు సన్నివేశాలకు ఓకె చెప్తోంది. తాజాగా విడుదలైన డీజే టిల్లు 2 ట్రైలర్​ చూస్తే ఈ విషయం అర్థమైపోతుంది.(Images Source : Instagram/AnupamaParameswaran)

5

డీజే టిల్లు తెలుగులో ఎంత హిట్​ అయిందో పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలో రాధిక పాత్రను రిప్లేస్ చేసే క్యారెక్టర్​లో అనుపమ నటిస్తుంది. ఆ సినిమాకు ఏ మాత్రం తీసిపోకుండా సీక్వెల్​ను రెడీ చేసినట్లు చిత్రబృందం తెలిపింది.. (Images Source : Instagram/AnupamaParameswaran)

6

ప్రస్తుతం సినిమాలపై మరింత ఫోకస్ చేయనున్నట్లు బర్త్​డే పోస్ట్​లో తెలిపింది అనుపమ. కెరీర్​తో పాటు.. తన మానసిక ప్రశాంతతకు ప్రాధన్యతను ఇస్తున్నట్లు తెలిపింది ఈ భామ. (Images Source : Instagram/AnupamaParameswaran)

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Anupama Parameswaran Birthday : వయసు పెరిగేకొద్ది సూపర్​ హాట్​గా తయారవుతున్న అనుపమ - ఈ ఫొటోలు చూశారా?
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.