✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Aishwarya Rajessh : స్టైలిష్ లుక్​లో ఐశ్వర్య రాజేశ్.. కోట్​తో ఫోజులిచ్చిన హీరోయిన్

Geddam Vijaya Madhuri   |  19 Feb 2024 02:50 PM (IST)
1

డస్కీ బ్యూటీ ఐశ్వర్య రాజేష్ తన లేటెస్ట్ ఫోటోలను సోషల్​ మీడియాలో షేర్ చేసింది. తన గ్లామర్, లుక్​తో అభిమానుల హృదయాలను దోచుకుంది.(Images Source : Instagram/aishwaryarajessh)

2

చూసేందుకు ట్రెడీషనల్​గా కనిపించే ఈ భామ.. స్టైలిష్ ఔట్​ఫిట్​లో కూడా చాలా అందంగా కనిపించింది. (Images Source : Instagram/aishwaryarajessh)

3

హెయిర్ లీవ్ చేసి.. చెవులకు పువ్వుల్లాంటి ఝుంకాలు పెట్టి తన లుక్​ని సెట్ చేసుకుంది. మధ్య పాపిడి తీసి.. మినిమల్ మేకప్​ లుక్​తో ఫోటోలకు ఫోజులిచ్చింది.(Images Source : Instagram/aishwaryarajessh)

4

కోలివుడ్​లో ప్రామిసింగ్ యాక్టర్​గా పేరు సంపాదించుకున్నఐశ్వర్య తెలుగుమ్మాయి. కానీ తన నటనతో ఆమె నిజంగానే తమిళ స్టార్​ అనే రేంజ్​లో నటిస్తూ అభిమానులను సంపాదించుకుంది. (Images Source : Instagram/aishwaryarajessh)

5

ప్రతి సినిమాలోనూ.. తన పాత్రలో వైవిధ్యం ఉండేలా చూసుకుంటుంది. అందుకే ఆమె నటనకు ఎక్కువ మంది అభిమానులు ఉన్నారు. నటించే పాత్రలోనూ ఐశ్వర్య ఒదిగిపోతుంది. కేవలం తమిళ్​లోనే కాకుండా తెలుగులో కూడా ఈ భామ మంచి గుర్తింపు తెచ్చుకుంది. (Images Source : Instagram/aishwaryarajessh)

6

తెలుగు, తమిళంలోనే కాకుండా.. మలయాళంలో కూడా ఈ భామ నటిస్తుంది. ప్రస్తుతం ఆమె నటిస్తున్న పలు సినిమాలు చిత్రీకరణలో ఉన్నాయి. (Images Source : Instagram/aishwaryarajessh)

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Aishwarya Rajessh : స్టైలిష్ లుక్​లో ఐశ్వర్య రాజేశ్.. కోట్​తో ఫోజులిచ్చిన హీరోయిన్
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.