Srilanka Crisis: సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకలో ఆకలి కేకలు- సాయం ప్రకటించిన భారత్
కొనసాగుతున్న ఆర్థిక సంక్షోభం మధ్య, నిరసనలను అరికట్టడానికి శ్రీలంక శనివారం 36 గంటల దేశవ్యాప్త కర్ఫ్యూను ప్రకటించింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appశ్రీలంక అధ్యక్షుడు రాజపక్సకు వ్యతిరేకంగా నిరసనలను అణిచివేసేందుకు రక్షణ దళాలు భారీగా మోహరించాయి.
లాక్డౌన్ శనివారం సాయంత్రం నుంచి అమలులోకి వచ్చాయి. ఈ పరిస్థితి సోమవారం ఉదయం వరకు ఉంటుంది.
రాష్ట్రపతి ఇంటిని ముట్టడించేందుకు ఆందోళనకారులు ప్రయత్నించడంతో పరిస్థితి హింసాత్మకంగా మారింది. దీంతో శ్రీలంకలో ఎమర్జెన్సీ విధించారు.
ఆదివారం దేశవ్యాప్తంగా ఆందోళనలకు నిరసనకారులు పిలుపు ఇవ్వడంతో శ్రీలంకలో అత్యవసర పరిస్థితి విధించాల్సి వచ్చింది.

భారత్ మరింత ఇంధనాన్ని శ్రీలంకకు సరఫరా చేసింది.
భారతదేశం నుంచి శ్రీలంకకు 500 మిలియన్ల డాలర్ల విలువైన సాయం చేసింది. 40,000 MTల డీజిల్ పంపించింది.

ఎమర్జెన్సీని ప్రకటిస్తున్నట్టు చెప్పే రాజపత్రం