✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్
  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • తెలంగాణ
  • KTR : న్యూయార్క్ నగర వీధుల్లో మంత్రి కేటీఆర్, విద్యార్థి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ !

KTR : న్యూయార్క్ నగర వీధుల్లో మంత్రి కేటీఆర్, విద్యార్థి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ !

ABP Desam Updated at: 26 Mar 2022 07:07 PM (IST)
1

న్యూయార్క్ నగరంలో స్ట్రీట్ ఫుడ్ కొనుక్కోనేందుకు క్యూలో నిలబడిన మంత్రి కేటీఆర్

Download ABP Live App and Watch All Latest Videos

View In App
2

కేటీఆర్ విద్యార్థిగా ఉన్నప్పుడు లెక్సింగ్టన్, 34 అవెన్యూలో గతంలో తాను తిన్న స్ట్రీట్ ఫుడ్ వద్దకు వెళ్లి తనకు అత్యంత ఇష్టమైన వేడి వేడి సాస్ తో చికెన్ రైస్ ని కొనుక్కొని తిన్నారు.

3

న్యూయార్క్ నగరంలో తన విద్యార్థి జీవితం జ్ఞాపకాలని గుర్తు చేసుకున్న మంత్రి కేటీఆర్

4

ఉదయం నుంచి మంత్రితో ఉన్న తెలుగు ఎన్నారైలు, కేటీఆర్ ఒక సాధారణ వ్యక్తులా వరుసలో నిలబడి తన ఆహారం కొనుక్కోవడం, తర్వాత మీటింగ్ కి క్యాబ్లో వెళ్లడం వంటి విషయాలను చూసి ఆశ్చర్యపోయారు. ఆయన సింప్లిసిటీకి, కమిట్మెంట్ కి అభినందనలు తెలిపారు

5

మంత్రిగా అనేక ప్రపంచస్థాయి కంపెనీలను తెలంగాణకు తీసుకురావడంలో విజయం సాధించిన మంత్రి కేటీఆర్, తాను గతంలో చదువుకున్న న్యూయార్క్ నగరంలో తన విద్యార్థి, ఉద్యోగ జీవిత కాలానికి సంబంధించిన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.

6

అమెరికా టూర్ లో ఉన్న మంత్రి కేటీఆర్ బిజీ షెడ్యూల్ మధ్యలో ఫైజర్ సీఈఓతో సమావేశం ముగిసిన అనంతరం న్యూయార్క్ వీధుల్లో నడుచుకుంటూ తర్వాత మీటింగ్ కి బయలుదేరారు.

7

ఆ తర్వాత సమావేశానికి ఆలస్యం అవుతుండడంతో మంత్రి కేటీఆర్ న్యూయార్క్ లో ఉండే ఎల్లో క్యాబ్ ఎక్కి వెళ్లారు.

NEXT PREV

- - - - - - - - - Advertisement - - - - - - - - -

About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.