Lavanya Tripathi: న్యూ హెయిర్ కలర్ తో లావణ్య డిఫరెంట్ లుక్
'అందాల రాక్షసి' సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది లావణ్య త్రిపాఠి. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. (Courtesy : Lavanya Tripathi Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఇందులో తన అమాయకపు లుక్స్ తో యూత్ ను ఆకట్టుకుంది ఈ బ్యూటీ. (Courtesy : Lavanya Tripathi Instagram)
దీంతో ఆమెకి ఇండస్ట్రీలో మంచి అవకాశాలే వచ్చాయి. కానీ స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదగలేకపోయింది.(Courtesy : Lavanya Tripathi Instagram)
ఆమె నటించిన 'భలే భలే మగాడివోయ్', 'సోగ్గాడే చిన్ని నాయన' లాంటి సినిమాలు భారీ విజయాలు అందుకున్నాయి.(Courtesy : Lavanya Tripathi Instagram)
ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న హీరోలందరితో ఆమె కలిసి నటించింది. కానీ స్టార్ స్టేటస్ అందుకోలేకపోయింది.(Courtesy : Lavanya Tripathi Instagram)
ఆమె నటించిన 'ఏ1 ఎక్స్ ప్రెస్', 'చావు కబురు చల్లగా' లాంటి సినిమాలు సరిగ్గా ఆకట్టుకోలేకపోయాయి. ఆమె ప్రస్తుతం 'రాయబారి' అనే సినిమాలో నటిస్తోంది. (Courtesy : Lavanya Tripathi Instagram)
వీటితో పాటు మరికొన్ని ప్రాజెక్ట్ లను కూడా ఓకే చేసినట్లు సమాచారం. (Courtesy : Lavanya Tripathi Instagram)
ఇదిలా ఉండగా.. తాజాగా ఈ బ్యూటీ హెయిర్ కి కలర్ వేసుకొని కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. (Courtesy : Lavanya Tripathi Instagram)