అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ తో భారత ప్రధాని నరేంద్ర మోడీ భేటీ ఫొటోలివే..
ABP Desam
Updated at:
25 Sep 2021 03:05 PM (IST)
1
ప్రధాని మోడీ అమెరికా పర్యటనలో ఉన్నారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో వైట్ హౌజ్ లో భేటీ అయ్యారు.
3
భారత్-అమెరికా సంబంధాలు మరింత బలపడనున్నాయని జో బైడెన్ అన్నారు. ఇరుదేశాల సంబంధాల్లో టెక్నాలజీ కీలకపాత్ర పోషించనుందన్నారు బైడెన్.
4
వాణిజ్య రంగంలో పరస్పర సహకారం రెండు దేశాలకు లాభదాయకమని అమెరికా అధ్యక్షుడు చెప్పారు.
5
బైడెన్‌తో భేటీ వల్ల అన్ని అంశాలపై చర్చించుకునే అవకాశం లభించిందన్నారు ప్రధాని మోడీ.
6
పర్యటనలో భాగంగా రెండో రోజు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌తో మోడీ భేటీ అయ్యారు.
7
అమెరికా ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్ గెలవటం చారిత్రాత్మకమని, ప్రపంచ దేశ మహిళలకు స్ఫూర్తి దాయకం అని కొనియాడారు.