Sardar Vallabbhai Patel Birth Anniversary: సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్‌కు రాష్ట్రపతి, ప్రధాని నివాళులు
ABP Desam
Updated at:
31 Oct 2022 11:00 AM (IST)
1
సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్.. జయంతి సందర్భంగా దేశమంతా ఆయనకు నివాళులర్పిస్తోంది. (Image Source: ANI)
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్.. 1875, అక్టోబర్ 31న జన్మించారు. (Image Source: ANI)
3
సాధారణ కుటుంబంలో పుట్టిన పటేల్.. స్వాతంత్య్ర ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు. (Image Source: ANI)
4
స్వతంత్రం సిద్ధించిన తర్వాత దేశానికి తొలి హోంమంత్రిగా పని చేశారు. (Image Source: ANI)
5
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ.. ఆయనకు నివాళులర్పించారు. (Image Source: ANI)
6
దేశానికి పటేల్ చేసిన సేవలను కీర్తించారు. (Image Source: ANI)
7
పటేల్ లాంటి నాయకుల వల్లనే అఖండ భారతావని చెక్కుచెదరకుండా ఉందన్నారు. (Image Source: ANI)
8
పటేల్‌కు నివాళులర్పిస్తోన్న ఫొటోలను ట్విట్టర్లో షేర్ చేశారు. (Image Source: ANI)