Vijay Devarakonda: విజయ్ దేవరకొండ స్టైలిష్ ఫొటోషూట్!
టాలీవుడ్ లో సెన్సేషనల్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు విజయ్ దేవరకొండ. (Photo Courtesy: Vijay Devarakonda Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appరీసెంట్ గా ఆయన నటించిన 'లైగర్' సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. (Photo Courtesy: Vijay Devarakonda Instagram)
భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ గా మిగిలింది. (Photo Courtesy: Vijay Devarakonda Instagram)
ప్రస్తుతం విజయ్ 'ఖుషి' అనే సినిమాలో నటిస్తున్నారు. (Photo Courtesy: Vijay Devarakonda Instagram)
ఇదిలా ఉండగా.. రీసెంట్ గా ఈ హీరో సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలను షేర్ చేశారు. (Photo Courtesy: Vijay Devarakonda Instagram)
ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. (Photo Courtesy: Vijay Devarakonda Instagram)
విజయ్ దేవరకొండ లేటెస్ట్ ఫొటోలు (Photo Courtesy: Vijay Devarakonda Instagram)