Ratan Tata: కుక్కలంటే రతన్ టాటాకి ఎంత ప్రేమో - ఆయన షేర్ చేసిన ఈ ఫొటోస్ చూస్తే మీరూ కరిగిపోతారు!
సుర్ అనే ఈ కుక్క ఫొటో షేర్ చేసిన రతన్ టాటా..తనని మీ కుటుంబంలోకి ఆహ్వానించేవారు ఎవరైనా ఉన్నారా అంటూ పోస్ట్ పెట్టారు. If you think you can open your home to her, or know someone who can, give it some serious thought and fill in the link in my bio. I truly wait for the day when we no longer have to do this again.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appవీధికుక్కలు ప్రమాదాల బారిన పడడం ఆయన్ను ఎంతో కలిచివేసింది..అందుకే వీధి కుక్కలకు జరిగే ప్రమాదాలను నివారించేందుకు ఓ ప్రాజెక్ట్ చేశారు. రిఫ్లెక్ట్ అయ్యే ఓ రిబ్బన్ కుక్కలు వేయడం ద్వారా...అవి చీకట్లో కూడా మెరుస్తున్నట్టు కనిపిస్తాయి
Those were happy days. Nothing came between us. (1945 with my brother Jimmy).. ఈ ఫొటోకి రతన్ టాటా పెట్టిన పోస్ట్ ఇది
వానలు పడే సమయంలో వాహనాల కింద సేదతీరే కుక్కలను ముందుగా గుర్తించండి.. వాటి ప్రాణాలు తీయకుండా జాగ్రత్తవహించండి అంటూ ఈ పోస్ట్ పెట్టారు రతన్ టాటా... Now that the monsoons are here, a lot of stray cats and dogs take shelter under our cars. It is important to check under our car before we turn it on and accelerate to avoid injuries to stray animals taking shelter. They can be seriously injured, handicapped and even killed if we are unaware of their presence under our vehicles. It would be heartwarming if we could all offer them temporary shelter when it is pouring this season
తాజ్ ఉద్యోగి వానలో గొడుగుపట్టుకుని నిల్చుని.. అందులో కుక్కకి కూడా చోటిచ్చిన ఇది చూసి రతన్ టాటా ఎంత మురిసిపోయారో.. ఈ పిక్ ని తన ఇన్ స్టా అకౌంట్లో షేర్ చేసి ఇలా పోస్ట్ పెట్టారు.. 'This Taj employee was kind enough to share his umbrella with one of the many strays while it was pouring quite heavily. A heartwarming moment captured in the busy hustle of Mumbai . Gestures like these go a long way for stray animals'