✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

సత్యభామ అక్టోబరు 10 ఎపిసోడ్ హైలెట్స్: రుద్రని అరెస్ట్ చేయించిన సత్య .. మైత్రి ఈవిల్ ప్లాన్!

RAMA   |  10 Oct 2024 10:18 AM (IST)
1

క్రిష్..ఫస్ట్ నైట్ జరిగిన సంగతి అందరితో చెప్పేస్తానంటూ పరుగుతీస్తాడు...వద్దంటూ సత్య బతిమలాడుతుంది..ఇంతలో అక్కడకు వచ్చిన బామ్మ జయమ్మ... ఈ ఘోరం చూపించడానికా పిలిచారు..అంత పెద్ద రూమ్ సరిపోలేదా అంటుంది. నీ మనవరాలు పద్ధతి అంటావుగా ఇదిగో బుగ్గపై స్టాంప్ వేసింది చూడు అంటూ చూపిస్తాడు..

2

మహదేవయ్య, భైరవి వచ్చి ఏం జరిగిందని అడుగుతారు..బుగ్గపై చేయి వేసి కవర్ చేసిన సత్య.. నొప్పి వస్తందన్నారని అబద్ధం చెబుతుంది. తాము పెళ్లికి వెళుతున్నాం అంటారు. అన్నయ్య వస్తున్నాడా అంటే రావడం లేదంటాడు..మరి నేను రానా అంటాడు క్రిష్. మావయ్యపై ఎవరూ అటాక్ చేయరులే ఆయన కాన్ఫిడెన్స్ చూస్తే అర్థమవుతోంది అంటుంది సత్య..కోపంగా చూస్తాడు మహదేవయ్య...

3

శాంతమ్మ కాళ్లనొప్పితో బాధపడుతుంటే మైత్రి వచ్చి కావాలని సేవలు చేస్తుంది. ఇంటి మనిషిలా కలసిపోయావు అంటే..నేను ఇంటిమనిషిని కాదా అంటుంది మైత్రి. ఇంతలో హర్ష-నందిని కూల్ గా రావడం చూసి.. ఇద్దరి మధ్యా ఏదో అగ్రిమెంట్ కుదిరింది అంటాడు విశ్వనాథం

4

మైత్రికి ఫారిన్ యూనివర్శీటీలో సీటొచ్చిన సంగతి ఈ నెలాఖరుకి వెళ్లి జాయిన్ అవ్వాలన్న సంగతి చెబుతుంది.. మైత్రి సంతోషించినట్టు యాక్ట్ చేస్తుంది. మా అమ్మా నాన్న ఉన్నా ఇంతలా ఆలోచించరు నేనంటే ఎందుకు హర్షా అంత అభిమానం అంటుంది.. మరో ఆలోచన లేదా అని నందిని ఫైర్ అవుతుంది...

5

రుద్ర..నర్సింహకి కాల్ చేస్తాడు..మీ బాపు పెళ్లికి వెళ్లాడు కదా ఇప్పుడు స్పాట్ పెట్టాను అంటాడు.. వద్దంటాడు రుద్ర.. తానే తండ్రిని చంపాలి అనుకుంటున్న విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానంటాడు. ఆ మాటలు వినేసి నిలదీస్తుంది రేణుక..ఇద్దరి మధ్యా గొడవ జరుగుతుంది .. రేణుకను మెట్లపై నుంచి తోసేస్తాడు రుద్ర

6

రేణుకని హాస్పిటల్ కి తీసుకెళుతుంది సత్య..ఆమె కడుపులో బిడ్డ చనిపోయిన విషయం చెబుతుంది డాక్టర్. సత్య లోపలకు వెళుతుంటే ఆపేసి రుద్ర వెళతాడు. లోపలకు వెళ్లిన రుద్రని చూసి రేణుక ఏడుస్తుంది.. నువ్వు వెళ్లపో ఇక్కడి నుంచి అంటుంది. నిజం చెబితే నిన్ను, సత్యని చంపేస్తానని బెదిరిస్తాడు

7

మీ అక్క బిడ్డను కోల్పోవడమే కాదు..గర్భసంచి కూడా పోయిందని సత్యకు చెబుతుంది డాక్టర్. సత్య షాక్ అవుతుంది. ఈ విషయంపై అక్టోబరు 11 సత్యభామ ఎపిసోడ్ లో పంచాయతీ నడవనుంది

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • టీవీ
  • సత్యభామ అక్టోబరు 10 ఎపిసోడ్ హైలెట్స్: రుద్రని అరెస్ట్ చేయించిన సత్య .. మైత్రి ఈవిల్ ప్లాన్!
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.