Morbi Bridge Collapse: రాత్రంతా కొనసాగిన రెస్క్యూ ఆపరేషన్- 177 మందిని కాపాడిన సిబ్బంది
ABP Desam
Updated at:
31 Oct 2022 12:32 PM (IST)
1
గుజరాత్ మోర్బీలో వంతెన కూలిన ఘటనలో మృతుల సంఖ్య 134కు చేరింది. (Image Source: ANI)
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ఈ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు (Image Source: ANI)
3
ఈ ప్రమాదం జరిగిన వెంటనే ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ సహాయక చర్యలు చేపట్టాయి (Image Source: ANI)
4
రాత్రంతా రెస్క్యూ ఆపరేషన్ జరిగింది (Image Source: ANI)
5
177 మందిని సురక్షితంగా కాపాడినట్లు అధికారులు తెలిపారు (Image Source: ANI)
6
19 మందికి గాయాలవగా వారిని ఆసుపత్రిలో చేర్చారు (Image Source: ANI)
7
రెస్క్యూ ఆపరేషన్ను గుజరాత్ ముఖ్యమంత్రి దగ్గరుండి ప్యవేక్షించారు (Image Source: ANI)
8
బ్రిటీష్ కాలం నాటి ఈ వంతెన ఆదివారం కూలిపోయింది (Image Source: ANI)