Modi in Kedarnath: ప్రధాని మోదీ వేసుకున్న ఈ డ్రెస్ ప్రత్యేకత తెలుసా?
ABP Desam
Updated at:
21 Oct 2022 12:16 PM (IST)
1
ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తరాఖండ్లో పర్యటించారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
కేదార్నాథ్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు
3
కేదార్నాథ్ ఆలయ సందర్శన కోసం ప్రత్యేక వస్త్రధారణలో మోదీ వచ్చారు.
4
హిమాచల్ ప్రదేశ్కు చెందిన చంబా మహిళలు చేతితో తయారు చేసిన సంప్రదాయ దుస్తులను మోదీ ధరించారు.
5
వీటిని 'చోలా దొర' అంటారు. వీటిని ధరించి మోదీ ఆలయ దర్శనం చేసుకున్నారు.
6
అనంతరం పలు అభివృద్ధి పనులను మోదీ పరిశీలించారు.
7
కేదార్నాథ్ ఆలయంలో మోదీ ప్రత్యేక పూజలు చేశారు.
8
మోదీని చూసేందుకు ఆలయం వద్దకు ప్రజలు భారీగా తరలివచ్చారు. (All Image Source: Twitter)