Aishwarya Rajesh: స్టైలిష్ లుక్ తో ఆకట్టుకుంటున్న ఐశ్వర్య రాజేష్!
ABP Desam | 21 Oct 2022 10:22 AM (IST)
1
విజయ్ దేవరకొండ ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సువర్ణగా పరిచయం అయింది ఐశ్వర్య రాజేష్. ఈ సినిమాలో నటనకు గాను క్రిటిక్ అవార్డు అందుకుంది. Photo@Aishwarya Rajesh/instagram
2
ఆ తర్వాత నేచురల్ స్టార్ నానితో కలిసి ‘టక్ జగదీష్’ సినిమా చేసింది. సాయి ధరమ్ తేజ్ ‘రిపబ్లిక్’ సినిమాతో పలకరించింది. Photo@Aishwarya Rajesh/instagram
3
తమిళనాట కూడా వరస సినిమాలు చేస్తుంది ఈ బ్యూటీ. Photo@Aishwarya Rajesh/instagram
4
వరసగా స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ దక్కించుకుంటుంది. Photo@Aishwarya Rajesh/instagram
5
ప్రస్తుతం ఈమె చేతిలో సుమారు అర డజనుకు పైగా సినిమాలున్నాయి. Photo@Aishwarya Rajesh/instagram
6
మరో మూడు, నాలుగు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. తమిళనాడు నుంచి బెస్ట్ యాక్ట్రెస్‌గా తాజాగా సైమా అవార్డు అందుకుంది. Photo@Aishwarya Rajesh/instagram