✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Sardar Pre Release Event: కలర్ ఫుల్ గా ‘సర్దార్’ ప్రీ రిలీజ్ ఈవెంట్

ABP Desam   |  20 Oct 2022 10:19 PM (IST)
1

కార్తి, మిత్రన్ కాంబోలో రూపొందిన తాజా సినిమా ‘సర్దార్’.

2

ఈ మూవీలో రాశీఖన్నా, రజీషా విజయన్ హీరోయిన్లుగా నటించారు.

3

ఒకప్పుడు వెలుగు వెలిగిన హీరోయిన్ లైలా, చంకీ పాండే ఈ చిత్రంలో కీలక పాత్రలు చేశారు.

4

దీపావళి కానుకగా ‘సర్దార్’ ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.

5

ఈ సందర్భంగా ‘సర్దార్’ ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ లో ఘనంగా జరిగింది.

6

ఈ వేడుకలో నటుడు నాగార్జున ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

7

ఈ సందర్భంగా నాగార్జున సూపర్ హిట్ సినిమా ‘నిన్నే పెళ్లాడుతా’లోని ‘కన్నుల్లో నీ రూపమే’ అనే పాట పాడి అలరించాడు కార్తి.

8

నాగార్జున, కార్తి కలిసి గతంలో ‘ఊపిరి’ సినిమాలో నటించారు.

9

సర్దార్‌’ మూవీని తెలుగులో అన్నపూర్ణ స్టూడియోస్‌ ద్వారా నాగార్జున సమర్పిస్తున్నారు.

10

ఈ సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ రిలీజ్ కానుంది.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Sardar Pre Release Event: కలర్ ఫుల్ గా ‘సర్దార్’ ప్రీ రిలీజ్ ఈవెంట్
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.