Bharat Jodo Yatra: మూడోరోజు తగ్గని భారత్ జోడో యాత్ర, హుషారుగా రాహుల్ గాంధీ!
రాహుల్ గాంధీకి ముద్దు పెడుతున్న చిన్నారి
Download ABP Live App and Watch All Latest Videos
View In Appరాహుల్ గాంధీని హత్తుకుంటున్న బాలుడు
సమస్యలను వివరిస్తున్న కర్నూలు ప్రజలు
జాతీయ జెండాను పట్టుకొని ర్యాలీలో నడుస్తూ..
ర్యాలీ అనంతరం సమావేశంలో మాట్లాడుతూ..
చిన్నారి తలపై ఆప్యాయంగా చేయి వేసి నిమురుతున్న రాహుల్ గాంధీ
ర్యాలీలో హుషారుగా నడుస్తూ.. ఫొటోలకు ఫోజులు
రాహుల్ గాంధీని ప్రేమగా హత్తుకున్న చిన్నారి
యువకుడి చేయితో చేయి కలిపి ముచ్చటిస్తున్న రాహుల్..
కార్మికులతో కలిసి కాసేపు ముచ్చటించిన రాహుల్ గాంధీ..
రాహుల్ గాంధీతో ఫొటోకు ఫోజిచ్చిన యువకుడు
యువకులతో కలిసి హుషారుగా చేతులు పైకెత్తి..
అందరికీ హాయ్ చెప్తూ.. ర్యాలీలో రాహుల్ గాంధీ
చిన్నారి స్వాగతాన్ని అందుకుంటున్న రాహుల్ గాంధీ
రాహుల్ గాంధీ చేయి పట్టుకోవడానికి ప్రజల ఆపసోపాలు
ఆప్యాయంగా అవ్వ ఆలింగనం
ప్రేమగా ముద్దుపెడుతున్న పెద్దమ్మ..
మిరపనారు పరిశీలిస్తూ ర్యాలీలో నడుస్తున్న రాహుల్ గాంధీ
యూటీఎఫ్ నాయకుల సమస్యలు అడిగి తెలుసుకుంటూ
రైతుపై చేయి వేసి ర్యాలీలో సాగుతున్న రాహుల్ గాంధీ..
అందరినీ పలకరిస్తూ.. పాదయాత్ర
సమావేశం అనంతరం అందరితో కలిసి ఫొటో దిగుతూ..
దేవుడికి దండం పెడుతూ.. గుడిలో రాహుల్ గాంధీ
ఆలయ అర్చకులతో రాహుల్ గాంధీ..