Lavanya Tripathi: లావణ్య త్రిపాఠి స్టైలిష్ లుక్ - పిక్స్ వైరల్!
'అందాల రాక్షసి' సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది లావణ్య త్రిపాఠి. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది.(Photo Courtesy: Lavanya Tripathi Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఇందులో తన అమాయకపు లుక్స్ తో యూత్ ను ఆకట్టుకుంది ఈ బ్యూటీ.(Photo Courtesy: Lavanya Tripathi Instagram)
దీంతో ఆమెకి ఇండస్ట్రీలో మంచి అవకాశాలే వచ్చాయి. కానీ స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదగలేకపోయింది.(Photo Courtesy: Lavanya Tripathi Instagram)
ఆమె నటించిన 'భలే భలే మగాడివోయ్', 'సోగ్గాడే చిన్ని నాయన' లాంటి సినిమాలు భారీ విజయాలు అందుకున్నాయి.(Photo Courtesy: Lavanya Tripathi Instagram)
ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న హీరోలందరితో ఆమె కలిసి నటించింది. కానీ స్టార్ కాలేకపోయింది.(Photo Courtesy: Lavanya Tripathi Instagram)
ఆమె నటించిన 'ఏ1 ఎక్స్ ప్రెస్', 'చావు కబురు చల్లగా' లాంటి సినిమాలు సరిగ్గా ఆకట్టుకోలేకపోయాయి.(Photo Courtesy: Lavanya Tripathi Instagram)
ఇటీవల 'హ్యాపీ బర్త్ డే' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.(Photo Courtesy: Lavanya Tripathi Instagram)
ఇదిలా ఉండగా.. తాజాగా లావణ్య త్రిపాఠి షేర్ చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.(Photo Courtesy: Lavanya Tripathi Instagram)