హిమాచల్ ఎన్నికల ర్యాలీ పాల్గొన్న ప్రధాని మోదీ
హిమాచల్ ఎన్నికల ర్యాలీ పాల్గొన్న ప్రధాని మోదీ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appహిమాచల్ ఎన్నికల ర్యాలీ పాల్గొన్న ప్రధాని మోదీ
పంజాబ్‌లోని బాబా గురీందర్ సింగ్‌ను ప్రధాని మోదీ కలిశారు.
ఆ తరవాత డేరాను సందర్శించారు.
హిమాచల్ ప్రదేశ్‌లో ఎన్నికల ర్యాలీ నిర్వహించే ముందు ఆయనను కలిశారు మోదీ.
రాధా సోమి సత్సంగ్ బీస్ అధిపతి అయిన బాబా గురీందర్ సింగ్‌ను ప్రధాని కలవటం వెనక రాజకీయ కారణాలున్నాయన్న మాటలు వినిపిస్తున్నాయి.
హిమాచల్ ప్రదేశ్‌లో ఎన్నికల ర్యాలీ నిర్వహించే ముందు ఆయనను కలిశారు మోదీ.
ప్రధాని మోదీ ఆధ్వర్యంలో హిమాచల్ ప్రదేశ్‌లో ఇవాళ భారీ ర్యాలీ జరిగింది
మండి జిల్లాలోని సురేంద్రనగర్‌పై భాజపా ప్రధానంగా దృష్టి సారించింది. ఇక్కడ భాజపా ఓటు బ్యాంకు ఎక్కువ. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ మోదీ ఇదే ప్రాంతంలో ర్యాలీ నిర్వహించారు.
దాదాపు నెలన్నరగా ప్రధాని మోదీ హిమాచల్‌లో తరచూ పర్యటిస్తున్నారు. సెప్టెంబర్ 24వ తేదీన మండీలో జరిగిన ర్యాలీలో వర్చువల్‌గా పాల్గొన్నారు. ఆ తరవాత అక్టోబర్ 13న ఉనా, చంబాలో ఏర్పాటు చేసిన మీటింగ్‌లకు హాజరయ్యారు. అదే రోజు ఉనా నుంచి వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించారు.
హిమాచల్‌ప్రదేశ్‌లోని మండిలో ఎన్నికల సందర్భంగా శనివారం జరిగిన ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. ర్యాలీలో కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోదీ విరుచుకుపడ్డారు.
పంజాబ్ ఎన్నికల ముందు కూడా ప్రధాని మోదీ ఇలానే బాబా గురీందర్ సింగ్‌ను కలిశారు.
మండి జిల్లాలోని సురేంద్రనగర్‌పై భాజపా ప్రధానంగా దృష్టి సారించింది. ఇక్కడ భాజపా ఓటు బ్యాంకు ఎక్కువ. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ మోదీ ఇదే ప్రాంతంలో ర్యాలీ నిర్వహించారు.
దాదాపు నెలన్నరగా ప్రధాని మోదీ హిమాచల్‌లో తరచూ పర్యటిస్తున్నారు. సెప్టెంబర్ 24వ తేదీన మండీలో జరిగిన ర్యాలీలో వర్చువల్‌గా పాల్గొన్నారు. ఆ తరవాత అక్టోబర్ 13న ఉనా, చంబాలో ఏర్పాటు చేసిన మీటింగ్‌లకు హాజరయ్యారు. అదే రోజు ఉనా నుంచి వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించారు.
తప్పుడు వాగ్దానాలు చేయడం, తప్పుడు హామీలు ఇవ్వడం కాంగ్రెస్ పాత ట్రిక్ అని అన్నారు. ర్యాలీలో ప్రధాని మోదీ మాట్లాడుతూ రైతులకు రుణమాఫీ పేరుతో కాంగ్రెస్ ఎన్ని అబద్ధాలు చెబుతుందో యావత్ దేశం చూస్తోందన్నారు.
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. నవంబర్ 12న పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 8న ఫలితాలు వెలువడనున్నాయి.
హిమాచల్ ప్రదేశ్‌లో బీజేపీని అధికారంలో నిలుపుకునేందుకు అక్కడి ప్రజలు తమ మనస్సును మార్చుకున్నారని, కొండ ప్రాంతంలో వేగవంతమైన అభివృద్ధి, సుస్థిర ప్రభుత్వం అవసరమని ప్రధాని మోదీ శనివారం పేర్కొన్నారు.