In Pics: లీడర్లపై కాల్పులు కామన్- పాకిస్థాన్‌లో అంతేగా అంతేగా!
బెనజీర్ భుట్టో తండ్రి, పాకిస్థాన్ మాజీ ప్రధాని జుల్ఫికర్ అలీ భుట్టోను జనరల్ జియా-ఉల్-హక్ సైనిక పాలనలో 1979, ఏప్రిల్ 4న ఉరితీశారు. (Image Source: Getty)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appపాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (PPP) చీఫ్‌గా పనిచేసిన బెనజీర్ భుట్టో 2007, డిసెంబర్ 27న రావల్పిండిలోని లియాఖత్ బాగ్‌లో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆత్మాహుతి దాడిలో చనిపోయారు. (Image Source: Getty)
పాకిస్థాన్ రాజకీయ నాయకుడు ఖాన్ అబ్దుల్ జబ్బార్ ఖాన్‌ను 1958, మే9న అట్టా మహ్మద్ అనే వ్యక్తి హత్య చేశాడు (Image Source: Wikipedia)
పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్‌పై 2003, డిసెంబర్ 14న రావల్పిండిలోని ఝండా చిచీ వంతెన సమీపంలో హత్యయత్నం జరిగింది. మరో రెండు సార్లు కూడా ఆయనపై హత్యాయత్నం జరిగింది. (Image Source: Getty)
ముర్తాజా భుట్టో 1996, September 20న పోలీసులు జరిపిన ఎన్కౌంటర్లో హతమయ్యారు. (Image Source: Getty)
పాకిస్థాన్ మాజీ ప్రధాని, క్రికెట్ దిగ్గజం ఇమ్రాన్ ఖాన్‌పై గురువారం పార్టీ ర్యాలీలో కాల్పులు జరిపాడు ఓ దుండగుడు. (Image Source: PTI)