In Pics: పార్లమెంట్లో రాష్ట్రపతి ప్రసంగం, 18వ లోక్‌సభ తొలిసమావేశాలు - ఫోటోలు
Venkatesh Kandepu
Updated at:
27 Jun 2024 03:47 PM (IST)
1
పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి చేసిన ప్రసంగం సమగ్రంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ పోస్ట్ చేశారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ప్రగతి, సుపరిపాలన రోడ్ మ్యాప్‌ను అందించిందని అన్నారు.
3
ఇది భారతదేశ పురోగతిని ముందుకు సాగే సామర్థ్యాన్ని కూడా కవర్ చేసింది.
4
వారి ప్రసంగంలో మన పౌరుల జీవితాల్లో గుణాత్మకమైన మార్పు రావడానికి మనం సమష్ఠిగా అధిగమించాల్సిన కొన్ని ప్రధాన సవాళ్లను కూడా ప్రస్తావించబడిందని ప్రధాని అన్నారు.
5
18వ లోక్‌సభ కోసం 24, 25 తేదీల్లో ఎంపీలుగా ప్రమాణం చేశారు.. 26వ తేదీన స్పీకర్‌ను ఎన్నుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌లు రాష్ట్రపతికి స్వాగతం పలికి సభలోకి తీసుకొని వెళ్లారు.