✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

వారణాసిలో పానీ పూరీ, చాట్ మసాలా తిన్న నీతా అంబానీ- కాశీలో కుమారుడి పెళ్లి పత్రికకు ప్రత్యేక పూజలు

Sheershika   |  25 Jun 2024 08:59 AM (IST)
1

అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహ పత్రికకు కాశీవిశ్వనాథుడి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు నీతా అంబానీ

2

అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ పెళ్లి పత్రికను శివుని పాదాల వద్ద ఉంచారు.

3

అనంత్ అంబానీ, రాధిక మర్చెంట్‌ వివాహం జులై 12న అంగరంగవైభవంగా జరగనుంది.

4

ముంబైలోని బాంద్రా కాంప్లెక్స్‌లో ఉన్న జియో వరల్డ్‌ సెంటర్‌లో మూడు రోజుల పాటు జరిగే వేడుక కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

5

వివాహం కోసం వివిధ ప్రముఖులను ఆహ్వనించేందుకు అంబానీ ఫ్యామిలీ ప్రత్యేక పెళ్లి కార్డును డిజైన్ చేశారు.

6

తొలి కార్డును కాశీ విశ్వనాథుడి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు చేశారు నీతా అంబానీ. అనంతరం కాశీ వీధుల్లో తిరిగి అక్కడ వంటకాలు అక్కడి వారితో మాట్లాడారు.

7

అంబానీల స్నేహితులు, కుటుంబ సభ్యుల కోసం ప్రీ-వెడ్డింగ్ వేడుకను మధ్యే నిర్వహించారు. ఇటలీ, ఫ్రాన్స్‌లలో జరిగిన నాలుగు రోజుల గాలాకు సెలబ్రిటీలంతా హాజరయ్యారు. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో మార్చిలో మొదటి ప్రీ వెడ్డింగ్ వేడుకలు చేశారు.

8

కాశీ విశ్వనాథుడి సన్నిధిలో పూజలు తర్వాత వీధుల్లో తిరుగుతు అక్కడి స్థానిక వంటకాలను రుచి చూశారు రిలయన్స్ ఫౌండేషన్ చైర్‌పర్సన్, బిలియనీర్ ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ

9

నీతా అంబానీ చాట్ షాప్‌లో దుకాణదారులతో ఇంటరాక్ట్ అవుతూ కనిపించారు. వారు చూపించిన మెనూ నుంచి ఆమె ఇష్టమైన ఆలూ చాట్ ఎంపిక చేశారు.

10

వారణాసిలోని చాట్‌ దుకాణానికి వెళ్లి చాట్ తిన్నారు. ఈ సందర్భంగా ముకేష్ అంబానీ ఉండి ఉంటే కచ్చితంగా వీటిని రుచి చూసేవాళ్లని అన్నారు.

11

ముకేష్‌ అంబానీకి చాట్‌ అంటే చాలా ఇష్టమని గుర్తు చేశారు నీతా అంబానీ. ముంబైలోని స్వాతి స్నాక్స్‌ నుంచి వారానికిఒక్కసారైన ఈ చాట్‌ను తెప్పించుకుంటారు.

12

వారణాసిలో నీతా అంబానీతోపాటు డిజైనర్ మనీష్ మల్హోత్రా కూడా ఉన్నారు. గంగా నది ఒడ్డున జరిగే గంగా ఆరతి కార్యక్రమానికి కూడా నీతా అంబానీ హాజరయ్యారు.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఇండియా
  • వారణాసిలో పానీ పూరీ, చాట్ మసాలా తిన్న నీతా అంబానీ- కాశీలో కుమారుడి పెళ్లి పత్రికకు ప్రత్యేక పూజలు
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.