Padma Awards 2022: పద్మశ్రీ పురస్కారాల ప్రదానం- బిపిన్ రావత్, ఆజాద్, ఇంకెవరికంటే!
పద్మ అవార్డులను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రదానం చేశారు. సీరమ్ ఇన్స్టిట్యూట్ ఎండీ సైరస్ పూనావాలాకు పద్మ భూషణ్ అవార్డ్ దక్కింది. (Source: ANI)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appపారా షూటర్ అవనీ లేఖరాకు క్రీడా రంగానికి సంబంధించి పద్మశ్రీ అవార్డు దక్కింది. (Source: ANI)
కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్‌కు పద్మ భూషణ్ అవార్డు దక్కింది. (Source: ANI)
సాహిత్యం, విద్యా రంగంలో చేసిన విశేష కృషికి గాను రాధే శ్యామ్ ఖెమ్కాకు మరణానంతరం పద్మ విభూషణ్ ప్రకటించారు. ఆయన కుమారుడు అవార్డును రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు. (Source: ANI)
సినిమా రంగానికి గాను డైరెక్టర్ చంద్ర ప్రకాశ్ ద్వివేదీ పద్మ శ్రీ తీసుకున్నారు. (Source: ANI)
గుర్మీత్ బావాకు పద్మ భూషణ్ అవార్డ్ ప్రకటించింది ప్రభుత్వం. ఈ అవార్డును ఆయన కూతురు స్వీకరించారు. (Source: ANI)
సాహిత్యం, విద్యా రంగంలో చేసిన సేవలకు గాను సచిదానంద స్వామికి పద్మ భూషణ్ ఇచ్చారు. (Source: ANI)
భారత తొలి సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్‌కు మరణానంతరం పద్మ విభూషణ్ ప్రకటించారు. ఈ పురస్కారాన్ని ఆయన కుమార్తెలు క్రితిక, తరణి రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు. (Source: ANI)