IN PICS: దిల్లీలో భారీ వర్షం- హమ్మయ్యా మొత్తానికి కాస్త చల్లబడింది!
ABP Desam
Updated at:
04 May 2022 05:23 PM (IST)
1
దేశ రాజధాని దిల్లీలో బుధవారం భారీ వర్షం కురిసింది. (Image: PTI)
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
వారం రోజులుగా దిల్లీలో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. అయితే సడెన్‌గా వాతావరణం చల్లబడి వర్షం కురిసింది.(Image: PTI)
3
కొన్ని చోట్ల వడగళ్ల వర్షం కూడా కురిసింది. (Image: PTI)
4
దిల్లీతో పాటు పంజాబ్, హరియాణా, చండీగఢ్‌లో కూడా వర్షం కురిసింది. (Image: PTI)
5
ఎండలు మండిపోతున్న వేళ వర్షం కురవడంతో జనం కాస్త ఊపిరి పీల్చుకున్నారు. (Image: PTI)