Famous Foreign Brands: ఈ ప్రపంచ టాప్ బ్రాండ్లు భారతీయులవే అని తెలుసా?
బ్రిటీష్ బ్రాండ్ జాగ్వార్ 1920లలో యూకేలో స్థాపించగా.. రతన్ టాటా యొక్క టాటా మోటార్స్‌ను ఫోర్డ్ మోటార్ కంపెనీ 2008లో 2.3 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appహామ్లీస్ ప్రపంచంలోనే అతి పురాతన, అతిపెద్ద బొమ్మల దుకాణం. రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ అయిన రిలయన్స్ బ్రాండ్స్ లిమిటెడ్ 2019లో యూకే బొమ్మల బ్రాండ్ హామ్లీస్ గ్లోబల్ హోల్డింగ్స్ లిమిటెడ్‌ను కొనుగోలు చేసింది.
ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, న్యూయార్క్‌లోని ప్రతిష్టాత్మకమైన లగ్జరీ హోటల్ మాండరిన్ ఓరియంటల్‌ను కొనుగోలు చేసింది. 73.37 శాతం వాటాను సుమారు రూ.729 కోట్లకు చేజిక్కించుకుంది
1901లో ది ఎన్ఫీల్డ్ సైకిల్ కంపెనీచే ప్రారంభించబడిన రాయల్ ఎన్ఫీల్డ్ ఇప్పుడు భారతీయ బహుళజాతి ఆటోమోటివ్ కంపెనీ ఐషర్ మోటార్స్ లిమిటెడ్ యాజమాన్యంలో ఉంది. చెన్నైలో తయారీ కర్మాగారం ఉండగా.. నిరంతరం ఉత్పత్తి చేస్తున్నారు.
2008లో జపనీస్ ఫార్మాస్యూటికల్ కంపెనీ డైచి సాంక్యో రాంబాక్సీ నియంత్రణ వాటాను కొనుగోలు చేసింది. 2014 వరకు రాన్‌బాక్సీ కంపెనీలో చాలా షేర్లు జపాన్ కంపెనీ డైచి సాంక్యోలో ఉన్నాయి. ఆ తర్వాత భారతీయ ఫార్మాస్యూటికల్ కంపెనీ సన్ ఫార్మాస్యూటికల్స్ రాన్‌బాక్సీ షేర్లన్నింటినీ కొనుగోలు చేసింది.