అంతరిక్షం నుంచి చూస్తే ఇండియా ఎలా ఉంటుంది? లేటెస్ట్గా ఇస్రో తీసిన ఫొటోలు చూశారా?
ABP Desam
Updated at:
30 Mar 2023 03:30 PM (IST)
1
అంతరిక్షం నుంచి చూస్తే భూమి ఎలా ఉంటుందనే చిత్రాలు తరచూ వివిధ స్పేస్ స్టేషన్లు పంపిస్తుంటాయి. అలానే ఈసారి ఇస్రో భూమికి సంబంధించిన చిత్రాలను విడుదల చేసింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ఇప్పటి వరకు వచ్చిన చిత్రాల్లో ఇవి చాలా క్లారిటీతో అద్భుతంగా ఉన్నాయి.
3
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థకు చెందిన ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ఈఓఎస్-06 ఈ చిత్రాలను తీసింది. ఈ ఫొటోల్లో భారత్ కూడా కనిపిస్తోంది.
4
ఇవి ఇస్రో రూపొందించిన గ్లోబల్ కలర్ కాంపోజిట్ చిత్రాలు. ఓషన్ కలర్ మానిటర్ ఇన్స్ట్రుమెంట్ ద్వారా ఈ ఫొటోలు తీశారు.
5
ఈ చిత్రాలలో ఒక పిక్సెల్ ఒక కిలోమీటరుకు సమానం, అనగా, ఒక పిక్సెల్లో ఒక కిలోమీటరు వైశాల్యం కనిపిస్తుంది.