IN PICS: ఎర్రకోటలో ఘనంగా 75వ స్వాతంత్ర్య దినోత్సవం... కన్నుల విందుగా వేడుకలు... అద్భుత చిత్రాలు మీ కోసం...
75వ స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమంలో గార్డ్ ఆఫ్ హానర్ స్వీకరిస్తోన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PTI సౌజన్యంతో)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appన్యూఢిల్లీలో 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నేషనల్ వార్ మెమోరియల్ వద్ద రాష్ట్రపతి వచ్చే ముందు ట్రై-సర్వీసెస్ సిబ్బంది కవాతు (చిత్రం మూలం: PTI)
స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ఎర్రకోటపై పూల వర్షం (చిత్ర మూలం: PTI)
వరుసగా ఎనిమిదో సారి స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో పీఎం మోదీ మాట్లాడారు. వివిధ అంశాలపై మాట్లాడిన ఆయన... కోవిడ్ మహమ్మారిపై పోరాటానికి అంకితమైన వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది సేవలను ప్రధాని ప్రశంసించారు. దేశంలోని వివిధ రంగాలలో అభివృద్ధికి కొన్ని కీలక చర్యలను ప్రకటించారు. (చిత్ర మూలం: PTI
నేషనల్ వార్ మెమోరియల్ వద్ద ట్రై-సర్వీసెస్ సిబ్బంది నివాళి అర్పిస్తున్నారు (చిత్ర మూలం: PTI)
75వ స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమంలో పాఠశాల పిల్లలు గ్రూప్ ఫొటో కోసం పోజులిచ్చారు. (చిత్ర మూలం: PTI)
75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నేషనల్ వార్ మెమోరియల్ వద్ద రాష్ట్రపతి రాకకు ముందు ట్రై-సర్వీసెస్ సిబ్బంది కవాతు చేస్తారు. (చిత్ర మూలం: PTI)
రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేషనల్ వార్ మెమోరియల్ వద్ద నివాళులర్పించారు. (చిత్ర మూలం: PTI)
ఎర్రకోటలో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని, సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. (చిత్ర మూలం: PTI)
ఎర్రకోటలో 75 వ స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమంలో టోక్యో ఒలింపిక్స్ 2020 పాల్గొన్న క్రీడాకారులు (చిత్ర మూలం: PTI)
చారిత్రాత్మక ఎర్రకోటలో 75వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా భారత సైన్యం కవాతు బృందం (చిత్ర మూలం: PTI)
ఆదివారం ఎర్రకోటలో ఘనంగా 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు (చిత్ర మూలం: PTI)
75వ స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమంలో భారత నౌకాదళం (చిత్ర మూలం: PTI)