In Pics: పచ్చందనమే.. పచ్చదనమే..! 120 రకాల మొక్కలతో ఓపెన్ ఎయిర్ ఫెర్నరీ
ABP Desam
Updated at:
12 Sep 2021 01:56 PM (IST)
1
ఉత్తరాఖండ్ రాణిఖేత్ లో ఓపెన్ ఎయిర్ ఫెర్నరీ (అడవి మొక్కల పెంపకం)ని ప్రారంభించారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ఇందులో 120 రకాల అడవి మొక్కలు ఉన్నాయి.
3
ఇది దేశంలోనే అతిపెద్ద ఫెర్నరీల్లో ఒకటి.
4
జవహర్ లాల్ నెహ్రూ ట్రాపికల్ బొటానికల్ గార్డెన్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ తర్వాత ఇదే పెద్ద ఫెర్నరీగా అధికారులు పేర్కొన్నారు.