Kisan Mahapanchayat: యూపీలో రైతుల మహా సభ.. సాగు చట్టాలపై అలుపెరుగని పోరాటం
ABP Desam
Updated at:
05 Sep 2021 02:47 PM (IST)

1
ఉత్తర్ ప్రదేశ్ లో రైతులు కిసాన్ మహాపంచాయత్ నిర్వహించారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
2
ముజఫర్ నగర్ లో జరిగిన ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున రైతులు హాజరయ్యారు.

3
నూతన సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాలని వారంతా డిమాండ్ చేశారు.
4
సాగు చట్టాలపై రైతులు కొన్ని నెలలుగా పోరాటం చేస్తున్నారు.