Gurpurab 2022: గురునానక్ జయంతి వేడుకలు- సిక్కులకు చాలా ప్రత్యేకం!
ABP Desam
Updated at:
07 Nov 2022 12:55 PM (IST)
1
సిక్కు మత వ్యవస్థాపకుడు గురునానక్ దేవ్ జయంతి వేడుకల్లో భాగంగా సిక్కులు కోల్‌కతాలో స్వచ్ఛ భారత్ డ్రైవ్‌లో పాల్గొన్నారు. PTI (Image Source: PTI)
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ప్రతి ఏడాది కార్తీక మాసంలో పౌర్ణమి రోజున గురునానక్ జయంతి వస్తుంది. (Image Source: PTI)
3
దిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్మెంట్ కమిటీ (DSGMC) దిల్లీలోని గురుద్వారా సిస్ గంజ్ సాహెబ్ నుంచి 'నగర్ కీర్తన' ఊరేగింపును చేపట్టేందుకు సిద్ధమవుతోంది. (Image Source: ANI)
4
గురునానక్ దేవ్ జయంతిని పురస్కరించుకుని కాన్పుర్‌లో సిక్కు భక్తులు సంప్రదాయ యుద్ధ కళలు 'గట్కా' ప్రదర్శించారు. (Image Source: PTI)
5
ఇది గురునానక్ 553వ జయంతి వేడుక. (Image Source: PTI)