Tejaswi Madivada: బ్రైట్ కాస్ట్యూమ్స్ లో మెరిసిపోతున్న తేజస్వి!
'సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు' సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చింది తేజస్వి మదివాడ. (Photo Courtesy: Tejaswi Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఆ తరువాత 'లవర్స్', 'కేరింత', 'ఐస్ క్రీమ్' వంటి సినిమాల్లో నటించింది. (Photo Courtesy: Tejaswi Instagram)
బిగ్ బాస్ సీజన్ 2లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి అందరినీ ఎంటర్టైన్ చేసింది.(Photo Courtesy: Tejaswi Instagram)
ఆ తరువాత యాంకర్ గా కొన్ని షోలు కూడా చేసింది. (Photo Courtesy: Tejaswi Instagram)
బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్ లో కంటెస్టెంట్ గా పాల్గొంది. కానీ కొన్ని వారాలకే బయటకు వచ్చేసింది. (Photo Courtesy: Tejaswi Instagram)
ఇదిలా ఉండగా.. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(Photo Courtesy: Tejaswi Instagram)
తేజస్వి మదివాడ హాట్ ఫొటోలు (Photo Courtesy: Tejaswi Instagram)