Cylinder Blast in Dharavi: ముంబయిలో పేలిన గ్యాస్ సిలిండర్.. 15 మందికి గాయాలు
ABP Desam
Updated at:
29 Aug 2021 05:25 PM (IST)
1
మహారాష్ట్ర ముంబయిలో గ్యాస్ సిలిండర్ పేలింది
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ధారావిలో జరిగిన ఈ ఘటనలో 15 మందికి గాయాలయ్యాయి
3
ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు
4
క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు