చిరు నివాసంలో పీవీ సింధుకు సన్మానం.. ఫొటోలు చూశారా?
ABP Desam
Updated at:
29 Aug 2021 01:12 AM (IST)
1
బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధుకు సినీ ప్రముఖులు సన్మానం చేశారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
నటులు చిరంజీవి, నాగర్జున, రాధికా, రామ్ చరణ్.. ఇలా ఒకే ఫ్రేమ్‌లో కనిపించారు.
3
పీవీ సింధు ఇటీవల ముగిసిన టోక్యో ఒలింపిక్స్ లో కాంస్యం సాధించింది.
4
వరుసగా రెండు ఒలింపిక్ క్రీడల్లో పతకాలు సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది.
5
రెండు ఒలింపిక్స్ పతకాలతో సింధు అద్భుత ఘనత సాధించిందని చిరంజీవి కొనియాడారు. సింధును ఆత్మీయుల మధ్య గౌరవించడం ఎంతో ఆనందాన్నిస్తోందని చిరు చెప్పారు.