Sreeleela : బ్లాక్ డ్రెస్.. కాదు కాదు కార్సెట్ శారీలో శ్రీలీల.. దీని ధర ఎంతో తెలుసా?
శ్రీలీల తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఈ భామ తన లుక్స్‌తో మరోసారి ఫ్యాషన్ ప్రేమికుల దృష్టిని తనవైపు తిప్పుకుంది.(Images Source : Instagram/Sreeleela)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appచాలామంది ఈ లుక్‌ని చూసి డ్రెస్ అనుకుంటారు కానీ.. ఇది ఒక తరహా శారీ. కార్సెట్ శారీ లుక్‌లో చాలా అందంగా కనిపించింది శ్రీలీల. (Images Source : Instagram/Sreeleela)
ఈ బ్లాక్ శారీని faux leather కట్ బ్లౌజ్‌తో సెట్ చేసింది శ్రీలీల. పైగా ఈ స్టైలిష్ శారీ లుక్‌కి తగ్గట్లు శ్రీలీల హెయిల్ స్టైల్ కూడా మార్చింది.(Images Source : Instagram/Sreeleela)
ఈ శారీ ధర రూ.50,000. ఇలాంటి శారీ లుక్‌ని మీరు బ్యాచిలర్ పార్టీలు, నైట్ పార్టీల సమయంలో ప్రిఫర్ చేయొచ్చు.(Images Source : Instagram/Sreeleela)
శారీ లుక్‌కి తగ్గట్లు బ్లాక్ హై హీల్స్ వేసుకుంటే స్టైలిష్ శారీ లుక్‌లో మీరు సక్సెస్ అయినట్టే. శ్రీలీల మాదిరి సింపుల్ మేకప్ లుక్‌తో అందరి మనసులు దోచెయొచ్చు. (Images Source : Instagram/Sreeleela)
మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ తరహా లుక్‌ని కాలేజ్ ఫంక్షన్లు, పార్టీల సమయంలో రీ క్రియేట్ చేసేయండి. (Images Source : Instagram/Sreeleela)