Bone Soup : ముఖంలో గ్లో రావాలంటే బోన్ సూప్ తాగాలట.. స్కిన్‌కి మరెన్నో బెనిఫిట్స్
మీ స్కిన్ డల్‌గా, నిర్జీవంగా, డ్రైగా ఉందా? అయితే ఓ వారంపాటు బోన్ సూప్ తాగండి. ఇది మీ స్కిన్‌కి మంచి కండీషన్‌ని అందించి.. చర్మాన్ని హెల్తీగా ఉంచుతుంది అంటున్నారు నిపుణులు. (Image Source : Envato)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఇవి అవగాహన కోసమే. మెరుగైన ఫలితాలు కోసం వైద్యుల సూచనలతో దీనిని తీసుకుంటే మరిన్ని మంచి ఫలితాలు ఉంటాయి. (Images Source : Envato)
బోన్ సూప్ తాగడం వల్ల కొల్లాజెన్ పెరుగుతుంది. ఇది వృద్ధాప్య ఛాయలను, ముడతలను దూరం చేస్తుంది. Elasticityని పెంచి యంగ్‌గా ఉండేలా చేస్తుంది. (Image Source : Envato)
దీనిలో ఎలక్ట్రోలైట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి స్కిన్‌ని హైడ్రేటింగ్‌గా చేసి.. పొడిబారడాన్ని తగ్గిస్తాయి. అంతేకాకుండా మీ ముఖం ప్రెష్‌గా కనిపిస్తుంది. (Image Source : Envato)
బోన్ సూప్ తాగితే దానిలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ముఖంపై రెడ్‌నెస్‌ను తగ్గించి.. స్కిన్ ఇరిటేషన్ను, ఇతర అలెర్జీలను దూరం చేస్తాయి. (Image Source : Envato)
మెరిసే స్కిన్‌ను ప్రోత్సాహించడంలో బోన్ సూప్ అద్భుతాలు చేస్తుంది. దీనిలోని పోషకాలు, విటమిన్ సి, బీటా కెరోటీన్ ఉంటాయి. ఇవి స్కిన్ టోన్‌ని మెరుగుపరిచి.. ముఖాన్ని మెరిసేలా చేస్తాయి. (Image Source : Envato)