Casual Romantic Relationship : కమిట్మెంట్ లేని రోమాన్స్, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడే.. ఈ ట్రెండ్ గురించి తెలుసా?
రోమాంటిక్ రిలేషన్ షిప్స్ అనేవి ఎప్పటినుంచో ఉన్నాయి కానీ.. కమిట్మెంట్ లేని రోమాంటిక్ రిలేషన్ షిప్స్ ఉంటాయని తెలుసా? అయితే ఇప్పుడు మీరు తెలుసుకుంటుంది దాని గురించే..(Image Source : Envato)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appక్యాజువల్ రోమాంటిక్, లైంగికపరమైన రిలేషన్ షిప్లో ఉండడాన్నే ఫ్లింగ్ అంటారు. అయితే ఈ రిలేషన్షిప్లో ఎలాంటి కమిట్మెంట్స్ ఉండవు. జస్ట్ ఫీల్ ఉన్నప్పుడు ఎంజాయ్ చేయడమే దీని ఉద్దేశం. (Image Source : Envato)
సాధారణంగా లైంగికపరమైన రిలేషన్ అంటే.. ఫ్యూచర్లో వారు పెళ్లి చేసుకోవడం.. ఇతర సంబంధాన్ని కొనసాగించడం వంటివాటి గురించి ఉండేది కానీ.. ఫ్లింగ్లో ఇలాంటి కమిట్మెంట్స్ ఉండవు. (Image Source : Envato)
ముఖ్యంగా ఫ్లింగ్ రిలేషన్ అనేది లాంగ్ లాస్టిక్ ఉండదు. ఇది జస్ట్ షార్ట్ టర్మ్ అఫైర్ మాత్రమే. నచ్చినప్పుడు కలిసి ఉంటారు. లేదనుకుంటే విడిపోతారు. ఎలాంటి ఆర్గ్యూమెంట్స్ ఉండవు. (Image Source : Envato)
ఈ ఫ్లింగ్ రిలేషన్లో ఉండేవారు శారీరకంగా దగ్గరగా ఉన్నా.. మానసికంగా ఎలాంటి ఫీలింగ్స్‌ని బిల్డ్ చేసుకోరు. చాలా త్వరగా ఆ రిలేషన్ నుంచి బయటకు వచ్చేస్తారట. (Image Source : Envato)
అఫైర్, రోమాన్స్ ఎక్కువ కాలం కూడా కొనసాగించరు. ఈ రిలేషన్లో ఉండేవారిని ఎక్కువ కాలం ఉండాలని పార్టనర్ ఫోర్స్ కూడా చేయలేరు. Commitment ఉండదు కాబట్టి.. జస్ట్ ఆ సమయం, ఆ మూడ్‌ని బట్టి మాత్రమే ఈ రిలేషన్ ముందుకు వెళ్తుందంతే. (Image Source : Envato)