Weight Loss with Water : నీటితో కూడా బరువు తగ్గొచ్చు.. కానీ ఇలా తీసుకోవాలట

గట్టిగా ప్రయత్నించాలే కానీ.. రోటీన్లో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే బరువు తగ్గొచ్చని చెప్తున్నారు నిపుణులు. అయితే తీసుకునే నీటిలో కొన్ని మార్పులు చేస్తే బరువును ఈజీగా తగ్గొచ్చని చెప్తున్నారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
నీటిని రెగ్యూలర్‌గా తీసుకుంటూ ఉంటే.. మెటబాలీజం పెరుగుతుంది. జీర్ణ సమస్యలు తగ్గుతాయి. కడుపు ఉబ్బరం తగ్గుతుంది. శరీరంలోనుంచి టాక్సిన్లు బయటకు వస్తాయి.

రోజుకు 8 నుంచి పది గ్లాసుల నీటిని తీసుకోవాలి. భోజనం చేసే ముందు ఓ గ్లాస్ నీటిని తాగాలి. దీనివల్ల కడుపు నిండుగా ఉంటుంది. తక్కువ తింటారు.
ఇన్ఫ్యూజ్ చేసిన నీటిని తీసుకుంటే మరింత బెనిఫిట్స్ ఉంటాయి. నిమ్మకాయలు, పుదీనా, కీరదోస, అల్లం వేసిన నీటిని రాత్రుళ్లు నానబెట్టి.. ఉదయాన్నే తీసుకుంటే చాలా మంచిది.
యూరిన్ కలర్లో మార్పులతో కూడా మీ శరీరంలో నీటి శాతాన్ని లెక్కించవచ్చు. పేల్ ఎల్లో కలర్ వస్తుంటే మీరు నీటిని సరైన మోతాదులో తీసుకోవట్లేదని అర్థం.
హైడ్రేటెడ్‌గా ఉండేందుకు కీరదోస, పుచ్చకాయ, స్ట్రాబెర్రీ, సెలరీ టోమాటోలను డైట్లో చేర్చుకోవచ్చు.