Janhvi Kapoor : జాన్వీ కపూర్ ధరించిన ఈ పొట్టి డ్రెస్ కాస్ట్ 7 లక్షల పైమాటే.. క్రిస్మస్ లుక్‌ని గ్రాండ్‌గా ప్లాన్ చేసిందిగా
జాన్వీకపూర్ క్రిస్మస్ లుక్స్ కచ్చితంగా అందరినీ మెస్మరైజ్ చేస్తాయి. పైగా బీ నాటీ అంటూ క్రిస్మస్ స్లోగాన్‌తో అభిమానులను అలరించింది జాన్వీ. (Images Source : Instagram/Janhvi Kapoor)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appక్రిస్మస్ చెట్టు దగ్గర నిలబడి.. ఫోటోలకు డిఫరెంట్ ఫోజులిచ్చింది జాన్వీ. గ్రీన్ కలర్లో ఉండాల్సిన క్రిస్మస్ ట్రీ.. స్నో లుక్‌లో సిల్వర్ కలర్లో ఉండేలా దానిని డిజైన్ చేశారు. (Images Source : Instagram/Janhvi Kapoor)
ఈ లుక్‌లో జాన్వీని చూసిన వాళ్లంత ఆమె డ్రెస్ గురించే చర్చిస్తున్నారు. స్ట్రాప్ లెస్ మినీ డ్రెస్‌లో జాన్వీ చాలా స్టైలిష్‌గా, అందంగా కనిపించింది. (Images Source : Instagram/Janhvi Kapoor)
Strapless Sequin Scallop Cocktail Dress చూసేందుకు చిన్నగానే ఉన్నా.. దీని కాస్ట్ మాత్రం లక్షల్లో ఉంది. ఈ విషయం తెలుసుకున్న వారంతా షాక్ అవుతున్నారు. (Images Source : Instagram/Janhvi Kapoor)
OSCAR DE LA RENTA ఈ డ్రెస్‌ను డిజైన్ చేసింది. దీని రేటు $8990. దీనిని రూపాయలలో కన్వర్ట్ చేస్తే.. 7,63,722.98 రూపాయలు అనమాట. (Images Source : Instagram/Janhvi Kapoor)
కానీ 50 శాతం ఆఫర్‌తో $3495కే వచ్చేస్తుంది. కానీ ఇంత చిన్న డ్రెస్‌కి అంత కాస్ట్ అవసరమా అంటూ నెటిజన్లు అడుగుతున్నారు. (Images Source : Instagram/Janhvi Kapoor)
డ్రెస్ లుక్‌కి తగ్గట్లు.. గ్లోయింగ్, న్యూడ్ మేకప్ లుక్‌లో జాన్వీ అందంగా కనిపించింది. కళ్లకు ఐలైనర్ పెట్టుకుని.. పింక్ లిప్‌స్టిక్‌తో తన అందాన్ని మెరుగుదిద్దుకుంది. (Images Source : Instagram/Janhvi Kapoor)
జాన్వీకపూర్ హిందీలో హీరోయిన్గా మంచి అవకాశాలు దక్కించుకుంది. కథా ప్రాధన్యమున్న సినిమాలు చేజిక్కించుకుని.. తన నటనతో అందరినీ మెస్సరైజ్ చేస్తుంది.(Images Source : Instagram/Janhvi Kapoor)
దేవర సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది జాన్వీ. ఈ సినిమాలోని సాంగ్స్‌తో గ్లామర్ షో చేసి.. తెలుగు ఆడియన్స్‌కు బాగా దగ్గరైంది.(Images Source : Instagram/Janhvi Kapoor)