Trisha Krishnan : కాంజీవరం చీరలో త్రిష.. 41 ఏళ్లలోనూ ఆ బ్యూటీ ఎలా సాధ్యమైందంటే..
హీరోయిన్ త్రిష వయసు పెరిగే కొద్ది మరింత యంగ్‌గా మారిపోతుంది. తాజాగా కాంజీవరం చీర కట్టుకుని.. అందంగా ముస్తాబై ఫోటోలకు ఫోజులిచ్చింది. (Image Source : Instagram/trisha krishnan)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసి.. Fashion comes and goes but a Kanjivaram is eternal🌟🧿 అంటూ క్యాప్షన్ ఇచ్చింది. Smiley queen 👑 ma'am అంటూ ఆమె అభిమానులు కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.(Image Source : Instagram/trisha krishnan)
41 ఏళ్లలో త్రిష ఇంకా తన బ్యూటీని మెయింటైన్ చేస్తూ.. నేటి హీరోయిన్లకు సైతం పోటినిస్తుంది. ఇంతకీ ఆమె ఫాలో అయ్యే బ్యూటీ రోటీన్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. (Image Source : Instagram/trisha krishnan)
త్రిష తన స్కిన్ హైడ్రేషన్ కోసం నీటిని ఎక్కువగా తీసుకుంటుంది. ఇది ఆమెను ఫ్రెష్‌గా ఉండేలా చేస్తుంది. వృద్ధాప్యఛాయలు రాకుండా వాటర్ హెల్ప్ చేస్తుందని త్రిష తెలిపింది.(Image Source : Instagram/trisha krishnan)
ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ తన డైట్లో ఉండేలా చూసుకుంటుందట త్రిష. వాటిని తన ముఖానికి కూడా అప్లై చేసుకుంటుందట. ఫ్రైడ్ ఫుడ్‌కి వీలైనంత దూరంగా ఉంటుంది. దీనివల్ల గట్ హెల్తీగా ఉంటుంది. గట్ హెల్తీగా ఉంటే.. స్కిన్ మెరుస్తూ గ్లోగా ఉంటుంది.(Image Source : Instagram/trisha krishnan)
స్కిన్ కేర్ రోటీన్‌ను ఫాలో అవుతూ.. తక్కువ మేకప్ వేసుకుంటుందట. దీనివల్ల స్కిన్ హెల్తీగా ఉంటుంది. అలాగే విటమిన్ సి సీరమ్‌ని రెగ్యులర్‌గా ఉపయోగిస్తుందట త్రిష. అలాగే వ్యాయామాన్ని అస్సలు స్కిప్ చేయదట.(Image Source : Instagram/trisha krishnan)