Anasuya Bharadwaj : అనసూయ సిగ్గుపడితే అందం కూడా అసూయ పడాల్సిందే.. మ్యాక్సీ డ్రెస్‌లో ఎంత క్యూట్‌గా ఉందో చూశారా?
అనసూయ తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. వింటర్లో వచ్చే కోల్డ్ బ్రీజ్లా అందంగా నవ్వేస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది ఈ భామ.(Images Source : Instagram/Anasuya Bharadwaj)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appమినిమల్ మేకప్ లుక్‌లో హెయిర్‌ని వెనక్కి పెట్టుకుని అందంగా నవ్వేస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది. బ్యాక్ గ్రౌండ్ చీకటిగా ఉన్నా.. ఆమె ఓ లైట్లా మెరుస్తూ కనిపించింది.(Images Source : Instagram/Anasuya Bharadwaj)
డిసెంబర్లో వింటర్ బ్రీజ్లాగా కూల్ లుక్‌లో కనిపించింది అనసూయ. బ్లాక్ అండ్ వైట్ ఫోటోలో కూడా అనసూయ అందంగా కనిపిస్తోంది. (Images Source : Instagram/Anasuya Bharadwaj)
ఈ మ్యాక్సీ డ్రెస్ ధర రూ. 2790 మాత్రమే. మీరు కూడా ఇలాంటి డ్రెస్ తీసుకోవాలనుకుంటే.. MYNTRAలో బుక్ చేసుకోవచ్చు. (Images Source : Instagram/Anasuya Bharadwaj)
ఈ డ్రెస్‌లో వేసుకుంటే మీరు పెద్దగా ముస్తాబవ్వాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ సింపుల్‌గా ముస్తాబైన మీకు క్లాస్ లుక్ వచ్చేస్తుంది. అమ్మాయిలు మీరు కూడా అనసూయ లుక్‌లో కనిపించాలనుకుంటే దీనిని ట్రై చేయవచ్చు. (Images Source : Instagram/Anasuya Bharadwaj)
ఈ ఫోటోలను అనసూయ సోషల్ మీడియాలో షేర్ చేసి.. Decembering ❄️ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. వాటికి ఆమె అభిమానులు Meru challa bagunaru cutiiga 🥰🥰❤️❤️ ఉన్నారంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.(Images Source : Instagram/Anasuya Bharadwaj)
అనసూయ యాంకర్‌గా కెరీర్ ప్రారంభించి సక్సెస్ అయింది. తర్వాత పలు సినిమాల్లో నటిస్తూ.. నటిగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా పుష్ప 2 సినిమాలో చేసి.. మంచి నటనను కనబరిచింది. (Images Source : Instagram/Anasuya Bharadwaj)