Ananya Pandey : చెర్రీ కలర్ బ్లేజర్లో మెరిసిపోతున్న అనన్య పాండే.. న్యూ లుక్‌లో స్టైలిష్‌గా ఉంది కదూ
అనన్య పాండే తన లుక్స్‌ని మార్చింది. బాస్ లేడి లుక్‌లో సూపర్ హాట్‌గా ముస్తాబై డిఫరెంట్ వైబ్స్ ఇస్తోంది బ్యూటీ.(Image Source : Instagram/Ananya Panday)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appచెర్రీ కలర్ కోఆర్డ్ సెట్ వేసుకుని.. బ్లేజర్ లుక్‌లో అందంగా కనిపించింది. లుక్‌కి తగ్గట్లు హెయిర్ స్టైల్‌ని కూడా మార్చేసింది ఈ బ్యూటీ.(Image Source : Instagram/Ananya Panday)
ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసి.. colour of the season 🍒 అంటూ క్యాప్షన్ ఇచ్చింది. Classy ♥🎀💫 అంటూ ఆమె అభిమానులు కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. (Image Source : Instagram/Ananya Panday)
ఆఫీస్‌కి వెళ్లేవారు, కాలేజ్‌లో సెమినార్‌కి అటెండ్ అయ్యేవారు ఈ లుక్‌ని ట్రై చేయవచ్చు. మినిమల్ మేకప్ లుక్‌లో మీరు కూడా స్టైలిష్‌గా కనిపించవచ్చు. (Image Source : Instagram/Ananya Panday)
బాలీవుడ్ సినిమాల్లో హీరోయిన్గా చేసి.. గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ.. తెలుగులో కూడా ఓ సినిమా చేసింది. విజయ దేవరకొండ సరసన లైగర్ సినిమాతో హీరోయిన్గా చేసి.. ఫ్లాప్‌ని మూటగట్టుకుంది. (Image Source : Instagram/Ananya Panday)