Radhika Apte : బోల్డ్ ఫోటోషూట్ చేసిన రాధిక ఆప్టే.. బేబి బంప్‌తో ఆమె ఇచ్చిన ఫోజులు చూశారా?
రాధిక ఆప్టే మరికొన్ని రోజుల్లో తల్లికాబోతుంది. ఈ క్రమంలోనే ఆమె ప్రెగ్నెన్సీ ఫోటోషూట్ చేసింది. బేబి బంప్‌తో బోల్డ్ లుక్‌లో రాధిక కనిపించింది.(Images Source : Instagram/Radhika Apte)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appబాలీవుడ్లో బోల్డ్ హీరోయిన్గా పేరుతెచ్చుకున్న నటీమణుల్లో రాధిక ఒకరు. ఈ భామ అప్పట్లోనే నగ్నంగా కనిపించి అందరినీ షాక్‌కి గురిచేసింది. (Images Source : Instagram/Radhika Apte)
బెండిక్ట్ టైలర్‌ను పెళ్లి పన్నేండేళ్ల క్రితం పెళ్లి చేసుకున్న ఈ భామ.. తాజాగా ప్రెగ్నెంట్ అయింది. 39 ఏళ్ల వయసులో ప్రెగ్నెంట్ అయ్యి.. మరికొన్ని రోజుల్లో తల్లి కాబోతుంది ఈ భామ.(Images Source : Instagram/Radhika Apte)
బేబి బంప్‌తో హీరోయిన్లు ఫోటోషూట్ చేయడం ఇప్పటివరకు చూశాము కానీ.. ఇంత బోల్డ్‌గా చేసిన ఏ హీరోయిన్ చేయలేదు. ఈ ఫోటోలో కేవలం నెట్టెడ్ డ్రెస్ వేసుకుని కనిపించింది రాధిక.(Images Source : Instagram/Radhika Apte)
ఈ ఫోటోషూట్‌కి సంబంధించిన ఫోటోలను ఫోటోగ్రాఫర్ షేర్ చేశాడు. Radhika Apte @radhikaofficial @vogueindia Photographed by me @ashishisshah అంటూ రాసుకు వచ్చాడు. ఈ ఫోటోలకు కొందరు రాధికకు కంగ్రాట్స్ చెప్తుంటే.. మరికొందరు మాత్రం నెగిటివ్‌గా ట్రోల్ చేస్తున్నారు.(Images Source : Instagram/Radhika Apte)
ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఆమె బోల్డ్ లుక్‌ని కొందరు మెచ్చుకుంటే మరికొందరు ట్రోల్ చేస్తున్నారు. (Images Source : Instagram/Radhika Apte)