Kriti Sanon Favorite Shaadi song : కృతి సనన్ కు ఇష్టమైన పెళ్లి పాట ఏంటో తెలుసా!
మహేశ్ బాబు వన్ మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన కృతిసనన్ ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appకొంతకాలంగా మూవీస్ తో కన్నా ప్రేమ, పెళ్లి కి సంబంధించిన వార్తలతో వైరల్ అవుతోంది...కబీర్ బహియా అనే వ్యాపారవేత్తతో పీకల్లోతు ప్రేమలో ఉంది
కృతి సనన్ కొత్త ఏడాదిలో పెళ్లి పీటలు ఎక్కనుందనే వార్తలొస్తున్నాయ్..కబీర్ బహియా UKకి చెందిన వ్యాపారవేత్త. ఎంఎస్ ధోనీకి కబీర్ బెస్ట్ ఫ్రెండ్ అట..
ఈ మధ్య కృతి ఓ పెళ్లి వేడుకలో మెరిసింది..ఆ పెళ్లి కబీర్ బహియా బంధువులదేనట. ఆ ఫొటోస్ వైరల్ కావడంతో కృతి రిలేషన్ పై క్లారిటీ వచ్చేసింది
గతంలో విదేశాల్లో వెకేషన్ కి వెళ్లిన కృతి-కబీర్ ఫొటోస్ కూడా వైరల్ అయ్యాయి.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే కృతి.. తనకు నచ్చిన పెళ్లి పాటపై పోస్ట్ పెట్టిన కృతి..మీకు ఏ సాంగ్ ఇష్టం అని క్వశ్చన్ వేసింది.. There’s something about indian weddings and dancing on Oh Ho Ho Ho by Sukhbir! 😍💖 What’s your fav shaadi song?
కృతి సనన్ 2024లో తేరీ బాటన్ మే ఐసా ఉల్జా జియా, క్రూ, దో పట్టి మూవీస్ లో నటించింది