✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్
  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • లైఫ్‌స్టైల్‌
  • Best Saree Looks for Rakhi : రాఖీ రోజున చీర కట్టుకోవాలనుకుంటున్నారా? రష్మికా మందన్నా శారీ స్టైల్స్ ట్రై చేయండి

Best Saree Looks for Rakhi : రాఖీ రోజున చీర కట్టుకోవాలనుకుంటున్నారా? రష్మికా మందన్నా శారీ స్టైల్స్ ట్రై చేయండి

Geddam Vijaya Madhuri Updated at: 05 Aug 2025 04:09 PM (IST)
1

రష్మిక ఈ బ్లష్ పింక్ జార్జెట్ చీరలో అద్భుతంగా కనిపించింది. దీనిపై మిర్రర్, సీక్విన్ ఎంబ్రాయిడరీ ఉంది. రక్షా బంధన్ కోసం ఇది సరైన ఎంపిక. ఎందుకంటే ఈ లుక్ తేలికపాటి మెరుపుతో పాటు పండుగ శోభను అందిస్తుంది.

Download ABP Live App and Watch All Latest Videos

View In App
Continues below advertisement
2

సన్ ఫ్లవర్ పసుపు రంగు సాటిన్ చీర ఫెస్టివల్ వైబ్స్ ఇస్తుంది. ఈ మెరిసే, సింపుల్​గా ఉండే చీర వంటిది మీ దగ్గరుంటే మీరు దీనిని రాఖీ రోజున కట్టుకోవచ్చు.

3

గ్రే, లేత గోధుమరంగు చీర.. సన్నని అంచుతో మంచి లుక్​ని ఇస్తుంది. సింపుల్​గా కనిపించాలనుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్. పైగా రక్షాబంధన్​కు ఈ తరహా చీరలు మంచి లుక్​ని ఇస్తాయి.

Continues below advertisement
4

ఈ లేత రంగు చీరలో రష్మిక చాలా అందంగా ఉంది. మీరు కూడా రాఖీకి ఈ లుక్ ట్రై చేయవచ్చు. సన్నని దారపు వర్క్​తో, పూసలు, సీక్విన్స్​తో దీనిని డిజైన్ చేశారు. రాఖీకే కాకుండా ఇంట్లో జరిగే తేలికపాటి ఫంక్షన్లకు ఇది బాగా నప్పుతుంది.

5

ముదురు ఆకుపచ్చ చీర శుభప్రదంగా ఉంటుంది. దానిపై వచ్చిన బంగారు పువ్వుల ఎంబ్రాయిడరీ మంచి లుక్​ ఇస్తుంది. ఇది మీకు మంచి ట్రెడీషనల్ లుక్​ని ఇస్తుంది.

6

పగడపు రంగు షిఫాన్ చీర, చెర్రీ పింక్ బ్లౌస్తో పెయిర్ చేయవచ్చు. ఇది మీకు ట్రెండీ లుక్​ ఇస్తుంది. క్లాసిక్ రక్షాబంధన్ లుక్​ కోసం ఈ తరహా చీరలు ఎంచుకోవచ్చు.

7

రష్మిక కట్టుకున్న పసుపు, నారింజ రంగు కాంచీపురం చీర పండుగ వాతావరణంతో నిండి ఉంది. బంగారు ఎంబ్రాయిడరీతో వచ్చిన ఈ తరహా చీరలు మంచి లుక్​ని ఇస్తాయి.

8

మెరూన్ రంగు చీరలు ఎప్పటికీ మంచి లుక్​ని ఇస్తాయి. పండుగ రోజున అందరి మనసులు దోచుకునేందుకు, బోల్డ్​గా కనిపించాలని కోరుకుంటే ట్రెడీషనల్​తో ట్రెండీ లుక్​ని ట్రై చేయవచ్చు.

NEXT PREV
Continues below advertisement
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.