✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Taro Root Side Effects : చామదుంపలు తింటున్నారా? అయితే జాగ్రత్త.. ఆ సమస్యలుంటే చామగడ్డ తినకపోవడమే మంచిదట

Geddam Vijaya Madhuri   |  05 Aug 2025 12:59 PM (IST)
1

చామదుంపలో ఉండే స్టార్చ్, ఫైబర్ జీర్ణక్రియను కష్టతరం చేస్తాయి. ఎక్కువగా తినడం వల్ల పొట్ట ఉబ్బరం, గ్యాస్, భారంగా అనిపించవచ్చు.

2

చామదుంపను సరిగ్గా ఉడికించకపోతే.. ఇది మలబద్ధకానికి కారణం అవుతుంది. దీని జిగట పేగులలో అడ్డంకులు ఏర్పడేలా చేస్తుంది. దీనివల్ల మలవిసర్జనలో ఇబ్బంది కలుగుతుంది.

3

కొంతమందికి చామదుంప తిన్న తర్వాత చర్మంపై దురద, దద్దుర్లు లేదా మంట వంటి అలెర్జీలు రావచ్చు. దీనికి కారణం ఏమిటంటే.. ఇందులో ఉండే కాల్షియం ఆక్సలేట్ చర్మానికి చికాకు కలిగించవచ్చు.

4

చామదుంపల్లో ఆక్సలేట్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది యూరిక్ ఆమ్లాన్ని పెంచి గౌట్ లేదా కీళ్ల నొప్పులను పెంచుతుంది. కీళ్ల సమస్యలు ఉన్నవారు దానిని తినకపోవడమే మంచిది.

5

చామదుంపల్లో కేలరీలు, కార్బోహైడ్రేట్ల శాతం ఎక్కువ. మీరు బరువు తగ్గాలనుకుంటే.. దానిని ఎక్కువగా తీసుకోవడం వల్ల మీ బరువు తగ్గించుకునే ప్రణాళికకు నష్టం వాటిల్లే అవకాశం ఉంది.

6

చామదుంపల్లోని కాల్షియం ఆక్సలేట్ శరీరంలో చేరి కిడ్నీ స్టోన్లకు కారణం కావచ్చు. కిడ్నీ సమస్యలు ఉన్నవారు తీసుకోకపోవడమే మంచిది.

7

చామగడ్డల్లో ఫైబర్ ఉంటుంది. కానీ అధిక గ్లైసెమిక్ సూచిక కారణంగా ఇది రక్తంలో చక్కెర స్థాయిలను అకస్మాత్తుగా పెంచుతుంది. ఇది డయాబెటిక్ రోగులకు హానికరం కావచ్చు.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • లైఫ్‌స్టైల్‌
  • Taro Root Side Effects : చామదుంపలు తింటున్నారా? అయితే జాగ్రత్త.. ఆ సమస్యలుంటే చామగడ్డ తినకపోవడమే మంచిదట
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.