Banana Peel benefits : అరటి తొక్కలను ఇలా అప్లై చేస్తే జుట్టు, చర్మానికి ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయట
అరటిపండ్ల తొక్కలలో విటమిన్స్ ఏ, బి, సి, ఫైబర్ ఉంటుంది. ఇది జుట్టు పెరుగుదలకు హెల్ప్ చేస్తుంది. చుండ్రు సమస్యలను తగ్గించే లక్షణాలు కలిగి ఉంటుంది. (Image Source : Envato)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఅరటి పండు తొక్కతో ఫేస్ మాస్క్ చేసుకుని ముఖానికి అప్లై చేసుకోవచ్చు. దీనిలోని కార్బోహైడ్రేట్స్, విటమిన్ బి 6 ఉంటాయి. (Image Source : Envato)
ముఖంపై ముడతలు, మొటిమలు, సన్ టాన్ సమస్యలను అరటిపండు తొక్కలతో చేసిన మాస్క్ తగ్గిస్తుంది. ఇది మచ్చలు, మార్క్స్‌ను తగ్గిస్తుంది. (Image Source : Envato)
అరటిపండు తొక్కపై గుడ్డును స్పూన్‌తో తీయాలి. దానిలో గుడ్డులోని సొన వేసి బాగా మిక్స్ చ మిక్స్ చేయాలి. దీనిని అప్లై చేసి 5 నిమిషాలు ఉంచుకోవాలి. ఈ ప్యాక్ వారానికి రెండు సార్లు వాడాలి. (Image Source : Envato)
అలోవెరా జెల్లో అరటిపండు తొక్క గుజ్జును వేసి కలిపి కళ్లకింద అప్లై చేస్తే డార్క్ సర్కిల్స్ తగ్గుతాయి. అంతేకాకుండా కళ్లు ఉబ్బడం కూడా తగ్గుతాయి. (Image Source : Envato)
అరటి తొక్కలోని రిచ్ మినరల్స్ జుట్టుకు మెరుపు, తేమను అందిస్తాయి. చుండ్రు కూడా తగ్గిపోతుంది. దీనికోసం హెయిర్ మాస్క్‌ను ఎలా చేయాలంటే.. (Image Source : Envato)
అరటిపండు గుజ్జులో రెండు టేబుల్ స్పూన్స్ కొబ్బరి పాలు వేయాలి. ఈ పేస్ట్‌లో కాస్త రోజ్‌వాటర్, 1 స్పూన్ పెరుగు అప్లై చేసి.. స్కాల్ప్‌పై అప్లై చేయాలి. 20 నిమిషాలు అప్లై చేసిన తర్వాత వాష్ చేసుకోవాలి. (Image Source : Envato)