Ananya Panday : స్టైలిష్ లుక్స్‌లో అనన్య పాండే.. Bae is always beautiful అంటోన్న ఫ్యాన్స్
అనన్య పాండే తన స్టైలిష్ లుక్స్‌తో ఫ్యాషన్ ప్రేమికుల మనసు దోచేస్తుంది. అమ్మాయిలు మీరు కూడా స్టైలిష్‌గా కనిపించాలంటే ఈ Bae స్టైల్‌ని ఫాలో అయిపోవచ్చు.(Images Source : Instagram/Ananya Panday)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appపార్టీలకు వెళ్లేప్పుడు క్లాస్, స్టైలిష్ లుక్స్ కోసం ఈ తరహా లుక్స్ ట్రై చేయవచ్చు. పబ్స్‌లో పార్టీలకు కూడా ఈ తరహా డ్రెస్‌లలో వెళ్లొచ్చు.(Images Source : Instagram/Ananya Panday)
బిజినెస్ మీటింగ్స్, ఆఫీస్ పార్టీలలో బాస్ లేడీలా కనిపించేందుకు మీరు అనన్య పాండే స్టైల్‌ని ఫాలో అవ్వొచ్చు. బ్లాక్ హై హీల్స్ ధరిస్తే మీరు ఇంకా స్టైలిష్‌గా, కాన్ఫిడెంట్‌గా కనిపిస్తారు.(Images Source : Instagram/Ananya Panday)
పార్టీలు, క్యాజువల్ మీటింగ్స్, డేట్‌కి వెళ్లేప్పుడు ఈ తరహా బాడీ కాన్ డ్రెస్‌లు బాగా నప్పుతాయి. ముఖ్యంగా ఈ డ్రెస్‌లో అనన్య అందరి మనసులని గ్రాబ్ చేసింది.(Images Source : Instagram/Ananya Panday)
కలర్ ఫుల్ లెగ్గింగ్లో అనన్య చేసిన ఈ ఫోటోషూట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. కలర్స్ ఆఫ్ బే అంటూ ఫ్యాషన్ ప్రేమికులు కాంప్లిమెంట్స్ కూడా ఇచ్చారు.(Images Source : Instagram/Ananya Panday)
ఆరెంజ్ మినీ డ్రెస్‌ని ఈ బ్లాక్ షూస్‌తో పెయిర్ చేసి స్టైలిష్‌గా కనిపించింది అనన్య. ఈ ఫోటోలకు అనన్య ఫ్రెష్ ఆరెంజ్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/Ananya Panday)
బ్లాక్ కలర్ మినీ డ్రెస్‌కి పర్పుల్ ఫ్లవర్.. కొంగుతో వచ్చిన ఈ డ్రెస్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ లుక్స్‌లో అనన్య మోడల్స్‌కి కాంపిటేటరా అనిపించ(Images Source : Instagram/Ananya Panday)
నాట్స్‌తో ఈ డ్రెస్‌లో అనన్య చాలా స్టైలిష్‌గా కనిపించింది. కేవలం చున్నీనే నాట్స్గా వేశారా అనే రేంజ్లో ఈ డ్రెస్‌ని డిజైన్ చేశారు.(Images Source : Instagram/Ananya Panday)