Bollywood Bodyguards Salaries: షారుక్ ఖాన్, అనుష్క శర్మ బాడీగార్డుల జీతాలు ఎంతో తెలుసా?
పలువురు బాలీవుడ్ తారల సెక్యూరిటీ గార్డుల జీతాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. (PhotoCredit/Shah Rukh Khan Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appషారుఖ్ ఖాన్ బాడీగార్డు పేరు రవి సింగ్. సంవత్సరానికి షారుఖ్... రవికి రూ.2.7 కోట్లు అందుకుంటున్నట్లు సమాచారం. బాలీవుడ్లో భారీగా జీతం అందుకుంటున్న బాడీగార్డు ఇతడే అంట. (PhotoCredit/Twitter)
సల్మాన్ ఖాన్ బాడీగార్డ్ పేరు షెరా. ఏడాదికి రూ.2.5కోట్లు చెల్లుస్తున్నాడట షెరాకి సల్మాన్. (PhotoCredit/Salman Khan Instagram)
అమీర్ ఖాన్ బాడీగార్డు పేరు యువరాజ్. ఏటా యువరాజ్‌కి అమీర్ రూ.2కోట్లు ఇస్తున్నాడట. (PhotoCredit/Twitter)
అక్షయ్ కుమార్ బాడీగార్డు పేరు శ్రేషే తెలే. ఏడాదికి రూ.1.2 కోట్లు చెల్లిస్తున్నాడు. (PhotoCredit/Twitter)
అనుష్క శర్మ బాడీగార్డు పేరు సోను. ఈమె సోనుకి ఏటా రూ.1.2కోట్లు ఇస్తుంది.(PhotoCredit/Twitter)
అలాగే దీపిక పదుకొణె బాడీగార్డు పేరు జలాల్. దీపిక కూడా రూ.1.2కోట్లు ఇస్తున్నట్లు సమాచారం. (PhotoCredit/Twitter)