Alcohol Museum: గోవా వెళ్తున్నారా? అయితే తప్పకుండా ఈ ఆల్కహాల్ మ్యూజియంకి వెళ్లి రండి... లోకల్ డ్రింక్ ఫెని రూచి చూడండి
గోవా వెళ్తున్నారా? అయితే తప్పకుండా ఈ ఆల్కహాల్ మ్యూజియంకి వెళ్లి రండి. (Photo Credit/alcoholmuseum Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appగోవా కల్చర్‌ని రిప్రజెంట్ చేసేలా ఈ మ్యూజియాన్ని తీర్చిదిద్దారు. (Photo Credit/alcoholmuseum Instagram)
ప్రిన్సెస్ డయానా పెళ్లి చిహ్నం ఈ గ్లాసు. (Photo Credit/alcoholmuseum Instagram)
అమెరికా చిత్రకారుడి నుంచి జాలు వారిని పెయింటింగ్. (Photo Credit/alcoholmuseum Instagram)
ఎంతో భిన్నంగా ఈ మ్యూజియాన్ని తీర్చిదిద్దాడు వ్యాపారవేత్త నందన్. (Photo Credit/alcoholmuseum Instagram)
ఫెని జ్యూస్‌కు అంతర్జాతీయ ఖ్యాతి తీసుకువచ్చేందుకు నందన్ కష్టపడుతున్నాడు. (Photo Credit/alcoholmuseum Instagram)
17, 18 శతాబ్దాలకు సంబంధించిన వస్తువులను ఇక్కడ మనం చూడొచ్చు. (Photo Credit/alcoholmuseum Instagram)
పర్యాటకులను ఆకర్షించేందుకు ఇక్కడ గ్లాసులను ప్రత్యేకంగా తయారుచేశారు. (Photo Credit/alcoholmuseum Instagram)
లోకల్ నుంచి గ్లోబల్ వరకు ఎన్నో రకాల ఆల్కహాల్ ఇక్కడ దొరుకుతుంది. ఇంకెందుకు ఆలస్యం ఈ సారి గోవా వెళితే తప్పకుడా ఈ మ్యూజియంపై ఓ లుక్కేయండి. (Photo Credit/alcoholmuseum Instagram)